Kurise Kurise Song Lyrics penned by Krishna Chaitanya music score composed by Thaman.S and sung by Ranjith from the Telugu cinema ‘Vaishali‘.
Kurisey Kurisey Song Credits
Movie | Vaishali (27 May 2011) |
Director | Arivazhagan |
Producer | Dil Raju |
Singer | Ranjith |
Music | Thaman S |
Lyrics | Krishna Chaitanya |
Star Cast | Aadhi, Nanda, Sindhu Menon, Saranya |
Music Label |
Kurise Kurise Song Lyrics In English
Kanule Kanule Edho Telipe… Idhi Premanukonaa
Thadise Thadise Manase Thadise
Lere Lere Evaru Naaku… Ontari Nenu
Ikapai Ikapai Annee Nuvve
Kurise Kurise Vaane Kurise… Idhi Premanukonaa
Edhane Edhane Thadipina Vaana
Ragile Ragile Manase Ragile… Jwaramochhindhemo
Thadisi Thadisi Premalone
Kurise Kurise Vaane Kurise… Idhi Premanukonaa
Edhane Edhane Thadipina Vaana
Oo, Ragile Ragile Manase Ragile… Jwaramochhindhemo
Thadisi Thadisi Premalone
Munupe Nene Oka Deevai Unnaane
Sandramai Nuvve Naa Chuttu Unnaave
Munupe Nene Oka Deevai Unnaane
Sandramai Nuvve Naa Chuttu Unnaave
Ullaa Hhaa Ullaa Hhaa Haa Aa Aa… Ullaa Hhaa Aaa
Mounamgaa Mounangaa Annaa… Velipothu Velipothu Unnaa
Se Se Kurise Se Se Kurise… Se Se Kurise
Nee Oni Thigilindhaa… Oka Jalle Kurisindhe
Musimusi Nee Navvullo… O Varadaga Maarindhe
Nudhutuna Kadhile Kurule… Thaamara Binduvole
Adhi Sarichese lope Muthyaale Raalene
Chaalule Chaale Ika Nuvve Vellipo
Oopire Naadhe Aagipoyelaagundhe
Kanule Kanule Edho Telipe… Idhi Premanukonaa
Thadise Thadise Manase Thadise
Lere Lere Evaru Naaku… Ontari Nenu
Ikapai Ikapai Annee Nuvve
Watch కురిసే కురిసే వానే Video Song
Kurise Kurise Song Lyrics In Telugu
కనులే కనులే ఏదో తెలిపే… ఇది ప్రేమనుకోనా
తడిసే తడిసే మనసే తడిసే
లేరే లేరే ఎవరూ నాకు… ఒంటరినే నేను
ఇకపై ఇకపై అన్నీ నువ్వే
కురిసే కురిసే వానే కురిసే… ఇది ప్రేమనుకోనా
ఎదనే ఎదనే తడిపిన వాన
రగిలే రగిలే మనసే రగిలే… జ్వరమొచ్చిందేమో
తడిసి తడిసి ప్రేమలోనే
కురిసే కురిసే వానే కురిసే… ఇది ప్రేమనుకోనా
ఎదనే ఎదనే తడిపిన వానా
ఓ, రగిలే రగిలే మనసే రగిలే… జ్వరమొచ్చిందేమో
తడిసి తడిసి ప్రేమలోనే
మునుపే నేనే… ఒక దీవై ఉన్నానే
సంద్రమై నువ్వే… నా చుట్టూ ఉన్నావే
మునుపే నేనే… ఒక దీవై ఉన్నానే
సంద్రమై నువ్వే… నా చుట్టూ ఉన్నావే,
ఉల్లా హ్హా ఉల్లా హ్హా హా ఆ ఆ… ఉల్లా హ్హా ఆ ఆ
మౌనంగా మౌనంగా అన్నా… వెళిపోతూ వెళిపోతూ ఉన్నా
సే సే కురిసే…సే సే కురిసే సే సే కురిసే
నీ ఓణీ తగిలిందా… ఒక జల్లే కురిసిందే
ముసిముసి నీ నవ్వుల్లో… ఓ వరదగ మారిందే
నుదుటున కదిలే కురులే… తామర బిందువువోలే
అది సరిచేసే లోపే… ముత్యాలే రాలేనే
చాలులే చాలే ఇక నువ్వే వెళ్లిపో
ఊపిరే నాదే ఆగిపోయేలాగుందే
కనులే కనులే ఏదో తెలిపే… ఇది ప్రేమనుకోనా
తడిసే తడిసే మనసే తడిసే
లేరే లేరే ఎవరూ నాకు… ఒంటరినే నేను
ఇకపై ఇకపై అన్నీ నువ్వే