Home » Lyrics - Telugu » Locku Aiyna Raa Song Lyrics – 14 Days Girlfriend Intlo

Locku Aiyna Raa Song Lyrics – 14 Days Girlfriend Intlo

by Devender

Locku Aiyna Raa Song Lyrics మనోజ్ జూలూరి అందించగా, మార్క్ కే రాబిన్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన ఈ పాట ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ చిత్రంలోనిది.

Locku AiynaRaa Song Credits

14 Days GirlFriend Intlo Movie –
DirectorSriharsha Manne
ProducerSatya Komal
SingerMark K Robin
MusicMark K Robin
LyricsManoj Jooluri
Star CastAnkith Koyya, Shriya Kontham
Music LabelT-Series Telugu

Locku Aiyna Raa Song Lyrics

Ento Emo Emauthundho
Chikkina Nee Chethilo
Inka Enni Thippalo
Ammo Ayyo
Idhemi Badha Bhayyo
Chikkina Nee Chethilo
Inka Enni Thippalo

Ammaai Ante Agge Kadhaa
Dorikaav Ante Bogge Kadhaa
Chuttesi Kongulo Daacheyyaraa
Aadollantha Inthe Kadhaa
Ennaallainaa Idhe Katha
O Dongachooputho Muncheyyara, Ye

LockU Ayinaraa
Nenu LockU Ayinaraa
Chitti Chilaka Chethilo
BlockU Ayinaraa

LockU Ayinaraa
Nenu LockU Ayinaraa
Aadagaali Soki Ekaaki Ayinraa

Dating Chating Maayeraa
Meeting Mating Haayeraa
Kikkekkinche Partylaa
Maaruthundhi LifeU’raa

Bujji, Kanna Anagaane
Egurukuntu Vachhesi
Erri Naa Gorrelaa
Ayyaa Nenu CrashU’raa

Dorkakuraa Poriki Dorkakuraa
Dorkinavaa Untadhiraa

LockU Ayinaraa
Nenu LockU Ayinaraa
Chitti Chilaka Chethilo
BlockU Ayinaraa

LockU Ayinaraa
Nenu LockU Ayinaraa
Aadagaali Soki Ekaaki Ayinraa

ఏంటో ఏమో ఏమౌతుందో
చిక్కిన నీ చేతిలో
ఇంక ఎన్ని తిప్పలో
అమ్మో అయ్యో…
ఇదేమి బాధ భయ్యో
చిక్కిన నీ చేతిలో
ఇంక ఎన్ని తిప్పలో

అమ్మాయ్ అంటే అగ్గే కదా
దొరికావ్ అంటే బొగ్గే కదా
చుట్టేసి కొంగులో దాచెయ్యరా
ఆడోళ్ళంతా ఇంతే కదా
ఎన్నాళ్ళైనా ఇదే కథ
ఓ దొంగచూపుతో ముంచెయ్యరా, యే…

లాకు అయినరా
నేను లాకు అయినరా
చిట్టి చిలక చేతిలో
బ్లాకు అయినరా

లాకు అయినరా
నేను లాకు అయినరా
ఆడ గాలి సోకి
ఏకాకి అయినరా…

డేటింగ్ చాటింగ్ మాయేరా
మీటింగ్ మేటింగ్ హాయేరా
కిక్కెక్కించే పార్టీలా
మారుతుంది లైఫురా

బుజ్జి, కన్నా అనగానే
ఎగురుకుంటూ వచ్చేసి
ఎర్రి నా గొర్రెలా
అయ్యా నేను క్రాషురా

దొర్కకురా పోరికి దొర్కకురా
దొర్కినవా ఉంటదిరా…

లాకు అయినరా
నేను లాకు అయినరా
చిట్టి చిలక చేతిలో
బ్లాకు అయినరా

లాకు అయినరా
నేను లాకు అయినరా
ఆడ గాలి సోకి
ఏకాకి అయినరా…
యే యే యే , ఊ హు హు

Watch లాకు అయినరా Lyrical Video Song

You may also like

Leave a Comment