London Babu Song Lyrics – 1-Nenokkadine Song Lyrics

London Babu Song Lyrics
Pic Credit: Bhavani Music (YouTube)

London Babu Song Lyrics penned by Chandra Bose Garu, sung by Priya Hemesh Garu, and music composed by Devi Sri Prasad Garu from ‘1-Nenokkadine‘ Telugu movie.

London Babu Song Credits

Movie 1 Nenokkadine (10 January 2014)
Director Sukumar
Producers Ram Achanta, Gopichand Achanta, Anil Sunkara
Singer Priya Hemesh
Music Devi Sri Prasad
Lyrics Chandra Bose
Star Cast Mahesh Babu, Kriti Sanon
Music Label

London Babu Song Lyrics in English

Johny Johny Yes Papa… Rhymes Naaku Raavappa
Vachhindhokate Okatappa… Umma Umma
Alphabetlu Raavappa… Achhara Gnanam Ledhappa
Edhi Teliyadhu Idhi Thappa… Umma Ummaa

Johny Johny Yes Papa… Rhymes Naaku Raavappa
Vachhindhokate Okatappa… Umma Umma
Alphabetlu Raavappa… Achhara Gnanam Ledhappa
Edhi Teliyadhu Idhi Thappa… Umma Umma

English Baasha, O O
Entho Tamasha, O O
Practice Chesaa, O O
Problem Face Chesaa, O O
P U T Put Kaani B U T but
Ee Put Ki But Ki Teda Teliyaka
Naa Baashe Fattu

London Babu… London Baboo
Oy, London Babu London Babu
Indian Doll Ni Nenu
Language Problem
Language Problem
Line Etta Kalapanu Nenu

Hey, Johny Johny Yes Papa… Rhymes Naaku Raavappa
Vachhindhokate Okatappa… Umma Umma
Alphabetlu Raavappa… Achhara Gnanam Ledhappa
Edhi Teliyadhu Idhi Thappa… Umma Umma

Watch లండన్ బాబు లండన్ బాబు Video Song


London Babu Song Lyrics in Telugu

జానీ జానీ ఎస్ పాప… రైమ్స్ నాకు రావప్పా
వచ్చిందొకటే ఒకటప్పా… ఉమ్మా ఉమ్మా
అల్ఫాబెట్లు రావప్పా… అచ్చర జ్ఞానం లేదప్పా
ఏది తెలియదు ఇది తప్పా… ఉమ్మా ఉమ్మా

జానీ జానీ ఎస్ పాప… రైమ్స్ నాకు రావప్పా
వచ్చిందొకటే ఒకటప్పా… ఉమ్మా ఉమ్మా
అల్ఫాబెట్లు రావప్పా… అచ్చర జ్ఞానం లేదప్పా
ఏది తెలియదు ఇది తప్పా… ఉమ్మా ఉమ్మా

ఇంగ్లీసు బాషా, ఓ ఓ
ఎంతో తమాషా, ఓ ఓ
ప్రాక్టీసు చేసా, ఓ ఓ
ప్రాబ్లెమ్ పేస్ చేశా, ఓ ఓ

PUT పుట్ కానీ BUT బట్
ఈ పుట్ కి బట్ కి తేడ తెలియక
నా భాషే ఫట్టు

లండన్ బాబు… లండన్ బాబూ
ఓయ్, లండన్ బాబు లండన్ బాబు
ఇండియన్ డాల్ ని నేను
లాంగ్వేజ్ ప్రాబ్లెమ్… లాంగ్వేజ్ ప్రాబ్లెమ్
లైనెట్ట కలపను నేను

హే, జానీ జానీ ఎస్ పాప… రైమ్స్ నాకు రావప్పా
వచ్చిందొకటే ఒకటప్పా… ఉమ్మా ఉమ్మా
అల్ఫాబెట్లు రావప్పా… అచ్చర జ్ఞానం లేదప్పా
ఏది తెలియదు ఇది తప్పా… ఉమ్మా ఉమ్మా

ఎక్స్క్యూజ్ మీ అని అడగాలనుకొని
ఎస్ కిస్ మీ అని అన్నానప్పా
హాయ్యో కిస్మిస్ లా నను కొరికారబ్బా
నన్ను కొరికారబ్బా..!

టూలెట్ అన్న బోర్డే చూసి
టాయిలెట్ అనుకోని ఎళ్లానబ్బా
బ్రతుకు బిస్కెట్టే అయిపోయిందబ్బా
అయిపోయిందబ్బా..!

నా బ్యూటీ పై బ్రిటిష్ వాడు కన్నేశాడబ్బా
బిఎండబ్ల్యు ఇస్తానంటూ మాటిచ్చాడబ్బా
బియ్యానికి డబ్బులు అనుకొని నేనొద్దన్నానబ్బా

లండన్ బాబు లండన్ బాబూ
ఓయ్, లండన్ బాబు లండన్ బాబు
ఇండియన్ డాల్ ని నేను
లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్
లైనెట్ట కలపను నేను

(అదంతా ఓకే పాపా
ఈ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ కి సొల్యూషనేంటప్పా)

హా, కన్ను గీటితే కాలింగబ్బా
పెదవి కొరికితే ఫీలింగబ్బా
సిగ్గు సింపితే సిగ్నల్ అబ్బా
నడుము తిప్పితే నోటిసబ్బా

నా దగ్గరికొస్తే డార్లింగ్ అబ్బా
ఢీకొట్టేస్తే డీలింగ్ అబ్బా
గోళ్ళు కొరికితే గ్రీటింగ్ అబ్బా
ఒళ్లువిరిస్తే వెయిటింగ్ అబ్బా

బాడీ బాడి రాసేయప్పా… బోర్డర్ దాటబ్బా
బాడీ బాడి రాసేయప్పా… బోర్డర్ దాటబ్బా
బాడీ లాంగ్వేజ్ మన బాషబ్బా
బెంగే లేదబ్బా..!

ఓయ్, లండన్ బాబు లండన్ బాబు
ఇండియన్ డాల్ ని నేను
లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్
మేనేజ్ చేసేశాను