Love Song Lyrics శ్రీమణి అందించగా స్టీఫెన్ దేవస్సీ సంగీత దర్శకత్వంలో రేవంత్ మరియు సాహితి చాగంటి పాడిన ఈ పాట ‘కన్నప్ప’ తెలుగు సినిమాలోనిది.
Love Song Lyrics Credits
Movie | Kannappa (25 April 2025) |
Director | Mukhesh Kumar Singh |
Producer | Dr M Mohan Babu |
Singers | LV Revanth, Sahithi Chaganti |
Music | Stephen Devassy |
Lyrics | Shree Mani |
Star Cast | Prabhas, Manchu Vishnu, Mohan Lal, Akshay, Preity Mukundhan |
Song Label | T-Series Telugu |
Love Song Lyrics
Sagamai Cheri Sagamai… Ika Nuvvu Nenu
Oka Jagamai Nee Jathag Adugesthunnaanu
iru Pedavula Shabdham
Viri Muddhula Yuddham
Meli Thippina Meesam
Naa Nadumanchuna Madathenchithe
Praanam Unnannaallu Jathapadi
Neeke Kougili Panchaalani
Kaalam Unnannaallu Karagani Kadhaga
Neetho Brathakaalaani
Sagamai Cheri Sagamai… Ika Nuvvu Nenu
Oka Jagamai Nee Jathag Adugesthunnaanu
Neetho Unte Kalikaalame
Champuthondhi Chalikaalamai
Vechhanaina Chalimante Nee Oopirantaa
Jaareti Jalapaathaala Veedhilo
Janta Snaanaalu Cheddaama
Swargaala Durgaala Kotale
Mari Paripaaliddhaamaa
Marujanmalalo Kaalaanni DocheseyNaa
Ee Janme Andinchanaa
Thaalaleni Virahaalatho
Oopiraagipodhaa Mari
Reppapaatu Samayam
Nuvu Nanne Veedaavo
Rangula Mallelu Jallene
Harivillulu Mana Kosam
Vennela Pandiri Allene
Raathirelala Aakaasam
Kalaganadam Aalasyam Nijamaipothundhe
Ee Bhaagyam Manadhenaa
Sagamai Cheri Sagamai… Ika Nuvvu Nenu
Oka Jagamai Nee Jathag Adugesthunnaanu
iru Pedavula Shabdham
Viri Muddhula Yuddham
Meli Thippina Meesam
Naa Nadumanchuna Madathenchithe
Praanam Unnannaallu Jathapadi
Neeke Kougili Panchaalani
Kaalam Unnannaallu Karagani Kadhaga
Neetho Brathakaalaani
సగమై చెరి సగమై… ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
ఇరు పెదవుల శబ్దం
విరి ముద్దుల యుద్ధం
మెలి తిప్పిన మీసం
నా నడుమంచున మడతెంచితె
ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి
నీకే కౌగిలి పంచాలని
కాలం ఉన్నన్నాళ్ళు కరగని కధగా
నీతో బ్రతకాలనీ…
సగమై చెరి సగమై… ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
నీతో ఉంటె కలికాలమే
చంపుతోంది చలికాలమై
వెచ్చనైన చలిమంటే నీ ఊపిరంటా
జారేటి జలపాతాల వీధిలో
జంట స్నానాలు చేద్దామా
స్వర్గాల దుర్గాల కోటలే
మరి పరిపాలిద్దామా?
మరుజన్మలలో కాలాన్నే దోచేసెయ్ నా
ఈ జన్మే అందించనా
తాలలేని విరహాలతో
ఊపిరాగిపోదా మరి
రెప్పపాటు సమయం
నువు నన్నే వీడావో…
రంగుల మల్లెలు జల్లేనే
హరివిల్లులు మనకోసం
వెన్నెల పందిరి అల్లెనే
రాతిరేళల ఆకాశం…
కలగనడం ఆలస్యం నిజమైపోతుందే
ఈ భాగ్యం మనదేనా..??
సగమై చెరి సగమై… ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
ఇరు పెదవుల శబ్దం
విరి ముద్దుల యుద్ధం
మెలితిప్పిన మీసం
నా నడుమంచున మడతెంచితె
ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి
నీకే కౌగిలి పంచాలని…
కాలం ఉన్నన్నాళ్ళు కరగని కధగా
నీతో బ్రతకాలనీ…
Watch సగమై చేరి Lyrical Video