You Are My High (యు ఆర్ మై హై) Song Lyrics – ‘ప్రతిరోజూ పండగే’ సినిమా
You Are My High (యు ఆర్ మై హై) Song Lyrics. రాశీ ఖన్నా పాడిన ‘కనుబొమ్మే’ పాట లిరిక్స్. సినిమా: ప్రతిరోజూ పండగే దర్శకుడు: మారుతి గానం: రాశీ ఖన్నా, దీపు, రాహుల్ నంబియార్ సంగీతం: తమన్ ఎస్ సాహిత్యం: శ్రీజొ తారాగణం: సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా ఆడియో: లహరి మ్యూజిక్, టీ-సీరీస్ కను బొమ్మే నువు కనబడితే సరి కలలెగరేసెనుగా కనుకేమో తలకిందులుగా పడి మది మతి తిరిగెనుగా హైరానా పడిపొయా […]
