గొప్పదిరా మనిషి పుట్టుక సాంగ్ లిరిక్స్ తోలు బొమ్మలాట

గొప్పదిరా మనిషి పుట్టుక సాంగ్ లిరిక్స్

గొప్పదిరా మనిషి పుట్టుక సాంగ్ తెలుగు లిరిక్స్.

సినిమా: తోలు బొమ్మలాట
గానం: విజయ్ యేసుదాస్
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: చైతన్య ప్రసాద్
తారాగణం: విస్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి
ఆడియో: ఆదిత్య మ్యూజిక్

గొప్పదిరా మనిషి పుట్టుక… తప్పదురా తిరిగి వెళ్ళక..
ఈ మద్యలో జీవితమంతా… సాగును ఓ కథగా..

ఈ నేల మీద జీవ యాత్రలో… దారంతటా ఎన్ని పాత్రలో..
నీ కథయే గత చరిత్రయై… కంచికి చేరునుగా..

అయినవాళ్లే వెళ్లిపోతే… అంతులేనీ గుండె కోతే..
మార్చలేమూ బ్రహ్మ రాతే… కడసారిగ మోగును భగవధ్గీతే….

నీ రుణబంధం తీర్చేందుకూ… కడతేర్చేందుకూ… దరి జేర్చేందుకూ..
వేడుక లాగా చేసే కాండా…
నీవే జీవై బతికిన చోటా…అంతా ఒకటే అవ్వాలిలే…
ఘన నివ్వాళులే ఇక ఇవ్వాలిలే..

జీవితమింతే నవ్వూ ఏడ్పు… సాగే తోలూ బొమ్మలాట..

దండాలు పెట్టినా దండల్ని వెసినా… నీ బొమ్మ మా ఎదలో ఉందనిలే..
పిండాలు పెట్టినా పొత్తర్లు వేసినా.. నీ ఆకలే జ్ఞాపకముందనిలే..

జార విడిచే నువ్వుల నీళ్ళూ.. నీకు చివరీ వీడుకోళ్ళూ..
చెరిగిపోవూ ఆనవాళ్ళూ..
నీ తీయని స్మృతులతొ తడిసెను కళ్ళూ..

నువ్.. మా గుండెళ్ళో ఉన్నావనీ… బతికున్నావనీ… బతికుంటావనీ…
కాలాన్ని నమ్మి చేసే కాండా… నీవే జీవై నడిచిన చోటా…

అంతా ఒకటే అవ్వాలిలే… ఘన నివ్వాళులే ఇక ఇవ్వాలిలే..
జీవితమింతే నవ్వూ ఏడ్పు… సాగే తోలూ బొమ్మలాట..

దానాలు చెసినా దర్మాలు చెసినా… నీలోని ప్రేమ గుణమును తెలుపుటకే..
అన్నాలు పెట్టినా వస్త్రాలు పంచినా… నీ ఆత్మకు శాంతిని కూర్చుటకే..

నిన్ను చూసీ నవ్వినోళ్ళూ… నిన్ను తప్పే పట్టినొళ్ళూ..
విప్పుతారు నేడు నోళ్ళూ…
నీకున్నాయంటూ చారెడు కళ్ళు..

ప్రేమే మాకూ పంచాలనీ… నడిపించాలనీ.. దీవించాలానీ…
ఆ పుణ్యలోకం చేర్చే కాండా…

నీవే జీవై బతికిన చోటా…అంతా ఒకటే అవ్వాలిలే…
ఘన నివ్వాళులే ఇక ఇవ్వాలిలే..
జీవితమింతే నవ్వూ ఏడ్పు… సాగే తోలూ బొమ్మలాట..


Goppadiraa Manishi Puttuka Song Lyrics.

Movie: Tholu Bommalata
Singer: Vijay Yesudas
Music: Suresh Bobbili
Lyrics: Chaitanya Prasad
Cast: Viswant Duddumpudi, Harshitha Chowdary, Rajendra Prasad
Audio Lable: Aditya Music
Director: Viswanath Maganti

Manasaaraa Manasaaraa Manusulu Vereyye – Lyrics

Goppadiraa Manishi Puttuka… Thappaduraa Thirigi Vellaka..
Ee Madhyalo Jeevithamanthaa… Saagunu Oka Kathagaa..

Ee Nela Meeda Jeeva Yaatralo… Daaranthaa Enni Paatralo..
Nee Kathaye Gatha Charithrai Kanchiki Cherunugaa..

Ayina Vaalle Vellipothe… Anthuleni Gunde Kothe..
Maarchalemoo Brhma Raathe… Kadasaariga Mogunu Bhagavthgeethe..

Nee Runa Bandham Teerchendukoo… Kada Terchendukoo… Dari Jerchendukoo..
Veduka Laagaa Chese Kandaa…

Neeve Jeevai Bathikina Chotaa… Anthaa Okate Avvaalile..
Ghana Nivvaalule Ika Ivvaalile..

Jeevithaminthe Navvoo Edpoo… Saage Tholu Bommalaata..

Dandaalu Pettinaa Dandalni Vesinaa… Nee Bomma Maa Edalo Undanile..
Pindaalu Pettinaa Pottharlu Vesinaa… Nee Aakale Jynapakamundanile..

Jaara Vidiche Nuvvula Neellu… Neeku Chivari Veedukollu..
Cherigipovu Aanavaallu..
Nee Theeyani Smruthulatho Thadisenu Kalloo…

Nuv… Maa Gundello Unnaavanee… Bathikunnaavanee… Bathikuntaavanee..
Kaalaanni Nammi Chese Kaandaa… Neeve Jeevai Nadichina Chotaa..

Anthaa Okate Avvaalile.. Ghana Nivvaalule Ika Ivvaalile..
Jeevithaminthe Navvoo Edpoo… Saage Tholu Bommalaata.

Daanaalu Chesinaa Dharmaalu Chesinaa… Neeloni Prema Gunamunu Theluputake..
Annaalu Pettinaa Vasthraalu Panchinaa… Nee Aathmaku Shaanthini Koorchutake.

Ninnu Chusi Navvinollu… Ninnu Thappe Pattinollu..
Vipputhaaru Nedu Nollu..
Neekunnaayantoo Chaaredu Kallu.

Preme Maaku Panchaalanee… Nadipinchaalanee.. Deevinchaalanee…
Aa Punyalokam Cherche Kaandaa..

Neeve Jeevai Bathikina Chotaa… Anthaa Okate Avvaalile..
Ghana Nivvaalule Ika Ivvaalile..
Jeevithaminthe Navvoo Edpoo… Saage Tholu Bommalaata..