Home » Hari Hara Veera Mallu » Maata Vinaali Song Lyrics – Hari Hara Veera Mallu -1 (Telugu)

Maata Vinaali Song Lyrics – Hari Hara Veera Mallu -1 (Telugu)

by Devender

Maata Vinaali Song Lyrics పెంచల్ దాస్ సమకూర్చగా కీరవాణి స్వరాలకు పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాట ‘హరిహరవీరమల్లు’ చిత్రంలోనిది. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ మరియు బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నిర్మితమైతున్న ఈ సినిమా 28 మార్చ్ 2025న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ ఇది వరకు కూడా తన చిత్రాలకు పేరడీ పాటలు పాడిన విషయం తెలిసిందే, ముఖ్యంగా తమ్ముడు చిత్రంలో ‘మల్లీ నీకెందుకురా పెళ్ళి’, ఖుషి సినిమాలో ‘బంగారు రవణమ్మ’ పాటలు పాడి అలరించారు.

Maata Vinaali Song Lyrics Credits

Hari Hara Veera Mallu Release Date – 28 March 2025
DirectorJyothi Krisna & Krish Jagarlamudi
ProducerA. Dayakar Rao
SingerPawan Kalyan
MusicM M Keeravani
LyricsPenchal Das
Star CastPawan Kalyan, Nidhi Agerwal, Bobby Deol
Music LabelTips Telugu

Maata Vinaali Song Lyrics

Maata Vinali Guruda Maata Vinali
Maata Vinali…Manchi Maata Vinali…
Utthadhi Gaadhu Maata Tattarapadaka
Chitthamulonaa Chinna Oddikundaali
Maata Vinali Guruda Maata Vinali…
Maata Vinali…Manchi Maata Vinali

Eethamaanu Illu Gaadhu
Taatimaanu Thaavugaadhu ||2||
Tagilinodu Mogudugaadhu
Tagaramu Bangaarugaadhu… Anduke
Maata Vinali Guruda Maata Vinali
Maata Vinali…Manchi Maata Vinali

Aaku Leeni Adivilona….
Arere… Mekalanni Meyavachu
Saddhu Leni Konalona
Konda Chariya Koolavachu…

Maata Dhaati Pothe
Marmamu Teliyakapothe
Pogarubothu Thaguru Poyi
Kondanu Thaakinattu… Anduke

Maata Vinali Guruda Maata Vinali…
Maata Vinali…Manchi Maata Vinali

ఏం రా గుల్ఫామ్?
ఏం గురాయించి చూస్తున్నావ్.
భయపెట్టనీకా? నారాజైనావ్?
ఓహో, శాలా మందిని సూసినంలే బిడ్డ….
ఏం మునిమాణిక్యం సూసినవా? గురాయించి చూస్తుండు బిడ్డ,
మన లెక్క తెల్వద్, ఆహా వినాలి
వీరమల్లు మాట చెప్తే వినాలి.

మ్ మ్ మ్ మ్…
అబ్బన్న సుబ్బన్న, కొట్టు

మాట వినాలి గురుడా… మాట వినాలి
మాట వినాలి…మంచి మాట వినాలి
ఉత్తది గాదు మాట తత్తరపడక
చిత్తములోన చిన్న ఒద్దికుండాలి

మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి…మంచి మాట వినాలి

ఈతమాను ఇల్లు గాదు
తాటిమాను తావుగాదు… ||2||
తగిలినోడు మొగుడుగాదు
తగరము బంగారు గాదు
అందుకే..! మాట వినాలి గురుడా
మాట వినాలి…
మాట వినాలి…మంచి మాట వినాలి

ఆకు లేని అడవిలోన
అరెరె, మేకలన్ని మేయవచ్చు…
సద్దులేని కోనలోన
కొండచరియ కూలవచ్చు

మాట దాటిపోతే…
మర్మము తెలియకపోతే…
మాట దాటిపోతే
మర్మము తెలియకపోతే
పొగరుబోతు తగురుపోయి
కొండను తాకినట్టు

అందుకే… మాట వినాలి గురుడా… మాట వినాలి
మాట వినాలి…మంచి మాట వినాలి

Watch మాట వినాలి Song

Leave a Comment