Nalla Nalla Mabbulla Song Lyrics – Folk, Amar, Priyanka, BB7
Nalla Nalla Mabbulla Song Lyrics English తెలుగు తెల తెల్లవారంగ తెల్లవారంగాతొలిపొద్దు రూపమే నీది బుజ్జమ్మానల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లనల్ల సాయలు పిలగా రారా కన్నయ్య ఓ ఓ బుజ్జి నీ మనసేముద్దు మాటల మూట సద్దిఓ ఓ ఓ కన్నా నిన్ను జూత్తెకరిగిపోయె వెన్నా కుక్కు కుక్కు కూనలమ్మాకూడి బతుకుదాము రాయే బుజ్జమ్మాదింతక్కు దిన్నా బుజ్జి కన్నాభాగ్యమేముందిర అంతకన్నా నింగి నేల సాక్షి నిప్పు నీరు సాక్షిగాలిపటమోలే ఎగిరిపోదామానువ్వు నేను గూడి గువ్వగోరింకాయిప్రకృతమ్మ […]
