Home » Bajirao Mastani Telugu Songs Lyrics » Mahalinga Song Lyrics – Bajirao Mastani Telugu Movie

Mahalinga Song Lyrics – Bajirao Mastani Telugu Movie

by Devender

Mahalinga Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Sanjay Leela Bhansali, and sung by Divya Kumar, Mani Iyer, Arun Ingle & Kaustubh Datar from Telugu cinema ‘Bajirao Mastani‘.

Mahalinga Song Credits

Bajirao Mastani Released Date – 18 December 2015
Director Sanjay Leela Bhansali
Producers Sanjay Leela Bhansali & Kishore Lulla
Singers Divya Kumar, Mani Iyer, Arun Ingle & Kaustubh Datar
Music Sanjay Leela Bhansali
Lyrics Ramajogayya Sastry
Star Cast Ranveer Singh, Deepika Padukone & Priyanka Chopra
Music Label

Mahalinga Song Lyrics

Manavinthe Uduku Saruku
Katthivetu Karuku Churuku
Moginchu Dhinaku Dhinaku Mahalinga
Edhalu Chedhiri Bedurukoni
Thagani Pogaru Vadhulukoni
Mudichindhi Vairiganam Unna Thokaa

మనవింతే ఉడుకు సరుకు
కత్తి వేటు కరుకు చురుకు
మోగించు ధినకు ధినకు మహాలింగా
ఎదలు చెదిరి బెదురుకొని
తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం ఉన్న తోక

మనవింతే ఉడుకు సరుకు
కత్తి వేటు కరుకు చురుకు
మోగించు ధినకు ధినకు మహాలింగా
ఎదలు చెదిరి బెదురుకొని
తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం ఉన్న తోకా

మనవింతే ఉడుకు సరుకు
కత్తి వేటు కరుకు చురుకు
మోగించు ధినకు ధినకు మహాలింగా
ఎదలు చెదిరి బెదురుకొని
తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం ఉన్న తోక

అల్లుకుంది భగాభగా మహాగ్నిధార
నాడి నాడాల వేడి లావాలా
పేలుతుంది భళాభళా
గుండె అల్మార పంచప్రాణాల
బాణాసంచాలా
కన్నుచెదిరేలా… వెన్ను అదిరేలా
ఏడురంగుల్లో వెలిగింది రాత్రి వేళ

హే ఎదలు చెదిరి బెదురుకొని
తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం ఉన్న తోక

ధగధగ ధగాధగా నెలవెన్నెల
పాలు పొంగింది.. నేల మొత్తంగా
ధనధన ధనాధనా తుళ్ళేపదాల్లో
పంబా మోగింది తప్ప తూలంగా
మహశివగంగా మరో విజయంగా
మన ఒళ్ళోకి దుమికింది రాజసంగా

హే ఎదలు చెదిరి బెదురుకొని
తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం ఉన్న తోక

మనవింతే ఉడుకు సరుకు
కత్తి వేటు కరుకు చురుకు
మోగించు ధినకు ధినకు మహాలింగా
ఎదలు చెదిరి బెదురుకొని
తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం ఉన్న తోక

మనవింతే ఉడుకు సరుకు
కత్తి వేటు కరుకు చురుకు
మోగించు ధినకు ధినకు మహాలింగా
ఎదలు చెదిరి బెదురుకొని
తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం ఉన్న తోక

Watch మహాలింగా Song

You may also like