మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ – తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్

0
మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్

మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట తెలుగు లిరిక్స్

సినిమా: తోలు బొమ్మలాట
గానం: సిద్ శ్రీరామ్
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: చైతన్య ప్రసాద్
తారాగణం: విస్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి
ఆడియో: ఆదిత్య మ్యూజిక్

మనసారా మనసారా మనసులు వేరయ్యే… తడబాటో పొరబాటో ఎడబాటయ్యేలే..
విధి రాయని కధలోన విరహం మిగిలేలే… చిరునవ్వే వెళ్లిపోతు పలికే వీడ్కోలె..

నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే… ఆవేదనే తోడయ్యిందిలే..
మనమన్నదే ఓ మతి లేని మాటయ్యే… నువ్వు నేనుగా విడిపోయిందిలే..

ఈ శూన్యమే ఇక నా నేస్తమై… యదలో కొలువై ఉంటుంది జంటై..
ధరహాసమే ఒక పరిహాసమై… తిరిగా నేనే నడిచే వింతై..
గురి చూసి కొడితే తగిలింది బాణం… ఎదలోని గాయం మానేన..

ఈ బాధతో నే బతకాలి కలకాలం… భాదే సుఖం అనుకోవాలిలే..
నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే… ఆవేదనే తోడయ్యిందిలే..

నా ఊపిరే పెను సుడిగాలిలా… కసిగా దూరం తోసింది నిన్నే..
నీ ఊహలే నను ఊపేయగా… పిచ్చే పట్టి తిరిగా నేనే..

నువ్వు రాకు అన్నా కన్నీరు వినదే… కలలన్నీ కరిగి కురిసేలే..
ఈ శోఖమే నా లోకంగా మారింది… నా ఆశనే మసి చేసిందిలే..

నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే… ఆవేదనే తోడయ్యిందిలే..

Manasaaraa Manasaaraa Manusulu Vereyye Song English Lyrics.

Movie: Tholu Bommalata
Singer: Sid Sriram
Music: Suresh Bobbili
Lyrics: Chaitanya Prasad
Cast: Viswant Duddumpudi, Harshitha Chowdary
Audio Lable: Aditya Music
Director: Viswanath Maganti

Goppadiraa Manishi Puttuka… Thappaduraa Thirigi Vellaka.. Lyrics

Manasaaraa Manasaaraa Manusulu Vereyye
Thadabato Porapaato Yedabatayyele

Vidhi Raayani Kadhalona… Viraham Migilele
Chirunavve Velipothu Palike Veedkole..

Naa Praaname Nannodilesi Velipoye…
Aavedane Thodayyindile

Manamannadhe O Mathileni Maatayye…
Nuv Nenuga Vidipoyindile

Ee Soonyame Ika Naa Nesthamai
Yedhalo Koluvai Untundhi Jantai

Dharahaasame Oka Parihaasamai
Thiriga Nene Nadiche Vinthai

Guri Choosi Kodithe Thagilindi Baanam
Yedhalona Gaayam Maanena

Ee Baadhatho Ne Bathakaali Kalakaalam
Bhaadhe Sukham Anukovaalile

Naa Praaname Nannodhilesi Vellipoye
Aavedhane Thodayyindile

Naa Oopire Penu Sudigaalilaa
Kasigaa Dhooram Thosindhi Ninne

Nee Oohale Nanu Oopeyagaa
Pichche Patti Thirigaa Nene

Nuvu Raaku Annaa.. Kanneeru Vinadhe
Kalalanni Karigi Kurisele

Ee Sokhame Naa Lokanga Maarindi
Naa Aashane Masi Chesindile

Naa Praaname Nannodilesi Velipoye
Aavedane Thodayyindile

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here