Manase Vellipothe Song Lyrics రాజ్ తరుణ్, హాసిని నటించిన ‘పురుషోత్తముడు‘ చిత్రంలోనిది. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి గోపి సుందర్ సంగీత సారథ్యంలో గోపి సుందర్ మరియు రమ్య బెహ్రా ఈ పాటను ఆలపించారు.
Manase Vellipothe Song Lyrics Credits
Purushothamudu Movie Released Date – 26 July 2024 | |
Director | Ram Bhimana |
Producers | Dr. Ramesh Tejawat, Prakash Tejawat |
Singers | Ramya Behra, Gopi Sundar |
Music | Gopi Sundar |
Lyrics | Chaitanya Prasad |
Star Cast | Raj Tarun, Hasini |
Music Label | Junglee Music Telugu |
Manase Vellipothe Song Lyrics
Manase Vellipothe
Merupulu Marakalugaa
Valapulu Kalathalugaa
Maaraayile….
Manasidhi Pagilenugaa
Mamathalu Chedirenugaa
Kalathalu Vadi Vadigaa
Kammaayile…….
Yedha Virilaa Virise Velaa
Ragilenule O Jwaala
Chiru Chigure Thodige Aase
Chithi Odilo Cheraalaa
Kalalegase Kanule Neerai
Kalavarame Aarpaalaa
Idhi Paataa, Porapaata
Grahapaataa……
Nuvve Lekunte
Nimishamu Gadavadhugaa
Manasidhi Nilavadhugaa
Mande Edhaa
Okariki Okaramugaa
Bathikina Bathukidhigaa
Mana Kadha Oka Vyadhaga Kaabodhuga
Oka Janme Ayina Gaani
Maru Janmaga Bathikaagaa
Valalannee Thegipoyaakaa
Cheli Chelimai Untaagaa
Kanureppallaaga Maname
Vidipoye Okategaa
Edha Laavaa, Kanalevaa
Itu Raavaa…
మనసే వెళ్ళిపోతే
మెరుపులు మరకలుగా
వలపులు కలతలుగా
మారాయిలే…
మనసిది పగిలెనుగా
మమతలు చెదిరెనుగా
కలతలు వడి వడిగా
కమ్మాయిలే…
ఎద విరిలా విరిసే వేళా
రగిలెనులే ఓ జ్వాలా
చిరు చిగురే తొడిగే ఆశే
చితి ఒడిలో చేరాలా??
కలలెగసే కనులే నీరై
కలవరమే ఆర్పాలా
ఇది పాటా, పొరపాటా
గ్రహపాటా…………?
నువ్వే లేకుంటే నిమిషము గడవదుగా
మనసిది నిలవదుగా
మండే ఎదా…
ఒకరికి ఒకరముగా
బతికిన బతుకిదిగా
మన కధ ఒక వ్యధగా కాబోదుగా.
ఒక జన్మే అయినా గాని
మరు జన్మగా బతికాగా
వలలన్నీ తెగిపోయాకా
చెలి చెలిమై ఉంటాగా…
కనురెప్పల్లాగా మనమే
విడిపోయి ఒకటేగా
ఎద లావా… కనలేవా?
ఇటు రావా…….?