Home » Lyrics - Telugu » Manasilaayo Telugu Song Lyrics – Vettaiyan The Hunter

Manasilaayo Telugu Song Lyrics – Vettaiyan The Hunter

by Devender

Manasilaayo Telugu Song Lyrics penned by Srinivasa Mouli, music composed by Anirudh Ravichander, and sung by Nakash Aziz, Arun Kaundinya & Deepthi Suresh from the movie ‘Vettaiyan The Hunter (Telugu)‘.

Manasilaayo Telugu Song Credits

MovieVettaiyan The Hunter (Telugu) – 10 అక్టోబర్ 2024
DirectorT.J. Gnanavel
ProducerSubaskaran
SingersNakash Aziz, Arun Kaundinya, Deepthi Suresh
MusicAnirudh Ravichander
LyricsSrinivasa Mouli
Star CastRajinikanth, Amitabh Bachchan, Manju Warrier
Music Label & SourceSony Music South

Manasilaayo Telugu Song Lyrics

మెరుపై వచ్చిండే… మనసుపెట్టి వచ్చిండే
మడతపెట్టా వచ్చిండే… సుట్టం వచ్చిండే
ఆట కొచ్చిండే… నాటు బీటై వచ్చిండే
వేట కత్తై వచ్చిండే… వేటకొచ్చిండే

అదరకొట్టా వచ్చిండే… మెరుపులెక్కా వచ్చిండే
మడతపెట్టా వచ్చిండే… మెరుపులెక్కా వచ్చిండే
అదరకొట్టా వచ్చిండే… మెరుపులెక్కా వచ్చిండే
మడతపెట్టా వచ్చిండే… మెరుపులెక్కా వచ్చిండే

దరువే దద్దరిల్లి… ఉలిక్కిపడే ఊరే
ఉరుమే మేళాలతో… జనమే ఊగే
అదిగో నడిచి వస్తే… ఆ స్వాగ్ తోన
నరమే సురుక్కుమనే… సందడి చానా

హే, వా వా వారేవా
ఆ స్టైలు స్మైలు… వవ్వారేవా
హే, వా వా వారేవా
అన్న విజిలే కొడితే
దుమ్మా ధూమ్ ధామ్

అది అది అది గది గది
అదరగొట్టా వచ్చిండే…
చిన్నా కన్నా మనసిలాయో
అది అది అది గది గది
మెరుపులెక్కా వచ్చిండే…
చానా శానా మనసిలాయో

అదరకొట్టా వచ్చిండే… మెరుపులెక్కా వచ్చిండే
మడతపెట్టా వచ్చిండే… మెరుపులెక్కా వచ్చిండే
అదరకొట్టా వచ్చిండే… మెరుపులెక్కా వచ్చిండే
మడతపెట్టా వచ్చిండే… మెరుపులెక్కా వచ్చిండే

మెరుపై వచ్చిండే… మనసుపెట్టి వచ్చిండే
మడతపెట్టా వచ్చిండే… సుట్టం వచ్చిండే
ఆట కొచ్చిండే… నాటు బీటై వచ్చిండే
వేట కత్తై వచ్చిండే… వేటకొచ్చిండే

కన్నా పాస్ట్ ఈస్ పాస్టు
టైం చాల పాస్టు… పట్టి రఫ్ఆడరా
గొడవలు నూరు దేవుడి పేరు… ఒకడే పైవాడురా
లైఫ్ వెరీ షార్ట్ మా… లవ్ యువర్ డ్యూటీ మా
అది వదిలేసి తెగ జలసీ వై పోటీ మా
నీ గెలుపే నువ్వు… ఓ కథవే అవ్వు
ఇగో దులుపేసి తిరగేస్తే… వండర్ ఫుల్లు

హే హే హే హే… వా వా వారేవా
ఆ స్టైలు స్మైలు… వవ్వారే వా
హే వరె వరె… వారేవా
అన్న విజిలే కొడితే
దుమ్మా ధూమ్ ధామ్

అది అది అది గది గది
అదరగొట్టా వచ్చిండే…
చిన్నా కన్నా మనసిలాయో
అది అది అది గది గది
మెరుపులెక్కా వచ్చిండే…
చానా శానా మనసిలాయో

అదరకొట్టా వచ్చిండే… మెరుపులెక్కా వచ్చిండే
మడతపెట్టా వచ్చిండే… మెరుపులెక్కా వచ్చిండే
అదరకొట్టా వచ్చిండే… మెరుపులెక్కా వచ్చిండే
మడతపెట్టా వచ్చిండే… మెరుపులెక్కా వచ్చిండే

హే ఆరు పేరెన్నున్న
గోతిని తొవ్వుకోమా… సిల్లర ఎత్తుకోమా
కొట్టుకోమా చెల్లవు ఎత్తులుమా… గన్నే పేలునమా
ఉండరా బుద్దిగమా, గన్నే పేలునమా సింగమొచ్చెరా

బొక్కలు మెక్కర, దండాలు బందురా
పొట్లాలు బందురా… మూసుకోరా
అండరు కవరు థండరు బోల్టురా
హంటరు పంటరు… చూడు చిన్నా
హంటరు చూడు చిన్నా… వాట్ ఏ డ్యూడ్ చిన్నా
ఇప్పుడు చూడు… హంటరు చూడు చిన్నా
వాట్ ఏ డ్యూడ్ చిన్నా
ఇప్పుడు చూడు… హంటరు చూడు చిన్నా
వాట్ ఏ డ్యూడ్ చిన్నా… ఇప్పుడు చూడూ

అది అది అది గది గది
అదరగొట్టా వచ్చిండే…
చిన్నా కన్నా మనసిలాయో
అది అది అది గది గది
మెరుపులెక్కా వచ్చిండే…
చానా శానా మనసిలాయో

మెరుపై వచ్చిండే… మనసుపెట్టి వచ్చిండే
మడతపెట్టా వచ్చిండే… సుట్టం వచ్చిండే
ఆట కొచ్చిండే… నాటు బీటై వచ్చిండే
వేట కత్తై వచ్చిండే… వేటకొచ్చిండే

Watch మనసిలాయో Lyrical Video Song

You may also like

Leave a Comment