FROM THE 10TO5 LYRICS ARCHIVE

Mandhu Song Lyrics – Maama Mascheendra Movie

Published: September 30, 2023

Category: 2023 Telugu Movies, Chaitan Bharadwaj, Chaitanya Prasad, Lyrics - Telugu, Maama Mascheendra Songs Lyrics

Mandhu Song Lyrics

Song Lyrics

Mandhu Song Lyrics penned by Chaitanya Prasad, music composed by Chaitan Bharadwaj, and sung by Simha & Harini from the Telugu movie ‘Maama Mascheendra‘.

Mandhu Song Credits

Maama Mascheendra Release Date – 06 October 2023
DirectorHarsha Vardhan
ProducersSuniel Narang, Puskur RamMohan Rao
SingersSimha & Harini
MusicChaitan Bharadwaj
LyricsChaitanya Prasad
Star CastSudheer Babu, Eesha Rebba, Mirnalini Ravi
Music Label & Source

Mandhu Song Lyrics

హే వాట్ ఎ డే వాట్ ఎ నైట్
వచ్చెను వండరుగా
హే వాట్ టు డూ, వై టు డూ
డౌటులు ఏలా?

సై అంటూనే అంటూనే
సందాడి చెయ్యుమురా
హే లవ్లీగా జాలీగా
అల్లరి అల్లరిగా

ఈ రాత్రొక తెలియని స్కెచ్చు
అరె వెచ్చగ పిలిచెను స్కాచు
నచ్చని విలువలు తూచ్చు
ఇక రచ్చే రచ్చే రచ్చే కాదా

అమ్మ బాబోయ్ ఏప్పుడేమవ్వుతుందో
గుండె గట్టిగ కొట్టుకుందే
అయ్య బాబోయ్ భయ్యమే రయ్యుమంటు
దెయ్యమయ్యి పట్టిందే

ఉండలేమే ఎప్పుడు ఒక్కలాగే
అప్పుడప్పుడు తప్పు ఓకే
రైటు ఏదో రాంగేదో చెప్పలేము
నచ్చినట్టు చెయ్యాలే

మొన్నెప్పుడో మెచ్చుకుందే
ఈ రోజునే నచ్చదు అంటే
అదేదో ఘోరమైన తప్పుగా
చూడవచ్చున, నా నా

రొటీనునే రోస్టని అంటే
ఒపీనియన్ మార్చుకుంటే
క్యారెక్టర్ పిచ్చుక గూడులా
కుప్పకూలి పోవునా, నా నా

చిన్న మాటలోని తేడా
నిన్న రోడ్డులోనే పాడా
కళ్ళెమెయ్యలేని ఘోడ
ఆశ కూడ దూకి కొత్త కొత్త
కొత్త కొత్త దౌడు తీసెలే

అమ్మ బాబోయ్ ఏమిటో చెప్పలేను
అర్ధమవ్వుతు అవ్వకుందే
అయ్య బాబోయ్ డెస్టినీ ద్రుష్టి ఏంటో
పిచ్చి పట్టి పోతుందే

ఉండలేమే ఎప్పుడు ఒక్కలాగే
అప్పుడప్పుడు తప్పు ఓకే
రైటు ఏదో రాంగేదో చెప్పలేము
నచ్చినట్టు చెయ్యాలే

ఆనాటి ఆ ఓల్డు వైను
ఏనాటికి గోల్డెను మైను
అంటూనే నెత్తిమీద మొయ్యనా
పారాబొయ్యనా

వచ్చాక ఓ న్యూ సన్ షైను
వచ్చెనులే కాంతి రేణు
వద్ధంటు కర్టెన్ ముయ్యనా
కాలు అడ్డుపెట్టనా, నా నా

చాలు చిత్రమైన థాట్సు
ఇంక కొట్టమంది చీర్సు
బ్రేకు అయ్యిపోతె రూల్సు
వెయ్యి పఠాసు కొట్టు మస్తు
మస్తు మస్తు మస్తు మస్తు వీర ఛాన్సులే

అమ్మ బాబోయ్ సంగతే తేలకుంది
బెంగ బెంగగా ఉంది లోన
అయ్య బాబోయ్ నంగిలా నవ్వుతోంది
దొంగలాంటి ఈ వేళా

Watch మందు Lyrical Video

💬 WhatsApp