Home » 2023 Telugu Movies » Memories Memories Song Lyrics – Hidimbha (Telugu)

Memories Memories Song Lyrics – Hidimbha (Telugu)

Memories Memories Song Lyrics penned by Virinchi Putla, music composed by Vikas Badisa, and sung by Yasaswi Kondepudi & Yazin Nizar from Telugu cinema ‘హిడింబ‘.

Memories Memories Song Credits

Hidimbha Telugu Movie Release Date – 
DirectorAneel Kanneganti
ProducerSreedhar Gangapatnam
SingersYazin Nizar, Yasaswi Kondepudi
MusicVikas Badisa
LyricsVirinchi Putla
Star CastAshwin, Nandita Swetha
Music Label & Source

Memories Memories Song Lyrics

investment

Memories Memories
Memories Are Painful
Memories Memories
Memories Are Painful ||2||

Anuvanuvu Badhe
Gundello Gaayam Needhe
Premannadhi Ponge Kanneerega
Marupannadhi Raadhe
Manadhantu Lene Ledhe
Prema Ika Needai Ventaade

O Cheli Kadhe Maarenuga
Zindagi Edhe Ayyenuga
Naa Cheli Kale Egisenuga
Sandhrame Naalone Pongagaa

(Memories Are Painful)
Yeh Dil Hai Dhekh Roota Hain
Yeh Dil Hai Dhekh Toota Hain
O Sathiya O Sathiya
Ee Bandham Tenchesey

Yeh Dil Hai Dhekh Roota Hain
Yeh Dil Hai Dhekh Toota Hain
O Sathiya O Sathiya
Naa Praanam Thunchesey

Naa Madhilo Nee Mananam
Segalai Manase Kaalchesthundhe
Naa Edhalo Nee Pilupe
Kadhile Aashalne Koolchesthundhe, Ho Oo

Badhe Penche Alalai Munche
Naalo Hrudayam Neekai Rodhinche
Vedhinche Nanu Nee Gnapakame, Ho O
Preme Nanne Ontari Chese
Praanam Teesi Oopiri Pose
O Amruthame Gnapakame

(Memories Are Painful)
Yeh Dil Hai Dhekh Roota Hain
Yeh Dil Hai Dhekh Toota Hain
O Sathiya O Sathiya
Ee Bandham Tenchesey

Yeh Dil Hai Dhekh Roota Hain
Yeh Dil Hai Dhekh Toota Hain
O Sathiya O Sathiya
Naa Praanam Thunchesey

Memories Memories
Memories Are Painful
Memories Memories
Memories Are Painful ||2||

Memories Memories Song Lyrics in Telugu

మెమోరీస్ మెమోరీస్
మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్
మెమోరీస్ మెమోరీస్
మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్
మెమోరీస్ మెమోరీస్
మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్
మెమోరీస్ మెమోరీస్
మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్

అణువణువు బాధే
గుండెల్లో గాయం నీదే
ప్రేమన్నది పొంగే కన్నీరేగా
మరుపన్నది రాదే
మనదంటూ లేనే లేదే
ప్రేమ ఇక నీడై వెంటాడేగా

ఓ చెలీ కధే మారేనుగా
జిందగీ ఎదే అయ్యెనుగా
నా చెలి కలే ఎగిసెనుగా
సంద్రమే నాలోనే పొంగగా

(మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్)
యే దిల్ హై దేఖ్ రూట హై
యే దిల్ హే దేఖ్ టూట హై
ఓ సాథియా ఓ సాథియా
ఈ బంధం తెంచేసెయ్

యే దిల్ హై దేఖ్ రూట హై
యే దిల్ హే దేఖ్ టూట హై
ఓ సాథియా ఓ సాథియా
నా ప్రాణం తుంచేసెయ్

నా మదిలో నీ మననం
సెగలై మనసే కాల్చేస్తుందే
నా ఎదలో నీ పిలుపే
కదిలే ఆశల్నే కూల్చేస్తుందే, హో ఓ

బాధే పెంచే అలలై ముంచే
నాలో హృదయం నీకై రోదించే
వేధించే నను నీ జ్ఞాపకమే, హో ఓ
ప్రేమే నన్నే ఒంటరి చేసే
ప్రాణం తీసి ఊపిరి పోసే
ఓ అమృతమే జ్ఞాపకమే

(మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్)
యే దిల్ హై దేఖ్ రూట హై
యే దిల్ హే దేఖ్ టూట హై
ఓ సాథియా ఓ సాథియా
ఈ బంధం తెంచేసెయ్

యే దిల్ హై దేఖ్ రూట హై
యే దిల్ హే దేఖ్ టూట హై
ఓ సాథియా ఓ సాథియా
నా ప్రాణం తుంచేసెయ్

మెమోరీస్ మెమోరీస్
మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్
మెమోరీస్ మెమోరీస్
మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్
మెమోరీస్ మెమోరీస్
మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్
మెమోరీస్ మెమోరీస్
మెమోరీస్ ఆర్ పేయిన్ఫుల్

Watch మెమోరీస్ మెమోరీస్ Lyrical Video Song

Scroll to Top