
Naayaka Telugu Song Lyrics రాకెందు మౌళి అందించగా, దేవిశ్రీ ప్రసాద్
సంగీతానికి అరవింద్, దీపక్, అపర్ణ మరియు ఇతరులు పాడిన ఈ పాట సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘కంగువ’ చిత్రంలోనిది.
Naayaka Telugu Song Credits
| Movie | Kanguva (14.11.2024) |
| Director | Siva |
| Producers | K.E. Gnanavelraja, Vamsi-Pramod |
| Singers | Male: Aravind Srinivas, Deepak Blue, Shenbagaraj, Narayanan Ravishankar, Govind Prasad, Shibi Srinivasan, Prasanna Adhisesha, Saisharan, Vikram Pitty, Abhijith Rao Female: Aparna Harikumar, Sushmita Narasimhan, Pavithra Chari, Lavita Lobo, Deepthi Suresh, Latha Krishna, Padmaja Sreenivasan |
| Music | Devi Sri Prasad |
| Lyrics | Rakendu Mouli |
| Star Cast | Suriya, Disha Patani, Bobby Deol |
| Music Label | Saregama Telugu |
Naayaka Telugu Song Lyrics
నాయకా, మా నాయకా
నాయకా……..!!
వీర ధీర గగన దివారా
ధీర రారా అగ్గికుమార
గగనము కూలిన కోయా
ఘోరా ఘోరా రిపు సంహార క్రూర
సెత విధ వదముల సారా
నూరుగురు నివేరా…
భం భీకర ఘోరా
రం రం రుద్రస థిమిరా, జా
హం, హత హుంకార, జా
గం గర్జన సింగం ఉరుకై రా
నాయకా, మా నాయకా
నాయకా..!!
(నాయకా, మా నాయకా
నాయకా..!)
నేరీ బేరీ మన రణ బెంబే
బేరి మ్రోగగ వీరవరేణ్య
హత మార్చు అరణ్య…
జ్వాలే తోడు భీకర
కానే గూడు మద గజ
తొక్కిస తీరు
నువు చేసెడి పోరు…
సై సిగతరగ హనన
మృతివై భస్మము చెయ్ రా
కొయ్ కోత కఠోరా
అరి రుధిరం అరుపే నీ పేరా
నాయకా, మా నాయకా
నాయకా…!!
(నాయకా, మా నాయకా
నాయకా)

Leave a Reply