Nampally Nundi Mallepally Song Lyrics, sung this song by Lenina Chowdary & Kalashri Bhikshu.
Nampally Nundi Mallepally Song Credits
Singers | Lenina Chowdary & Kalashri Bhikshu |
Category | Telangana Folk Song Lyrics |
Song Label |
Nampally Nundi Mallepally Song Lyrics in English
Namapally Nundi Mallepalli Madhya
Kalisindi Neeku Naaku Jodi
Naa Malli, Naa Malli
Oo Ante Chesukunta Pelli
Naa Malli Oo Ante Chesukunta Pelli
Aa, Gowliguda Nunci Kachiguda Madhya
Kudirindhi Neeku Naaku Lavvu
Naa Baava, Naa Baava
Kadhante Vadhuluthaava Nuvvu
Naa Baava Kadhante Vadhuluthaava Nuvvu
Watch నా మల్లి ఊ అంటే చేసుకుంట Song
Nampally Nundi Mallepally Song Lyrics in Telugu
నాంపల్లి నుండి మల్లేపల్లి మధ్య
కలిసింది నీకు నాకు జోడి
నా మల్లీ… నా మల్లి ఊ అంటే చేసుకుంట పెళ్ళి
నా మల్లి ఊ అంటే చేసుకుంట పెళ్లి
ఆ ఆ, గౌలిగూడ నుండి కాచిగూడ మధ్య
కుదిరింది నీకు నాకు లవ్వు
నా బావా, నా బావ కాదంటే వదులుతావా నువ్వు
నా బావ కాదంటే వదులుతావా నువ్వు
అరె, నాంపల్లి నుండి మల్లేపల్లి మధ్య
కలిసింది నీకు నాకు జోడి
నా మల్లి ఊ అంటే చేసుకుంట పెళ్ళి
నా బావ కాదంటే వదులుతావా నువ్వు, ఓయ్
ఆ, గొల్లబామల్లాగా… బావ
నెత్తిపైన గంప… బావ
గాలికెగిరే పైట… బావ
మనసుకోరే వాట… బావ
భామ, నా భామ నూరిపోశావు నాలో లవ్వు
నా భామ మరిచి ఎలా ఉండమంటవ్
ఓ ఓ, గౌలిగూడ నుండి కాచిగూడ మధ్య
కుదిరింది నీకు నాకు లవ్వు
నా బావ కాదంటే వదులుతావా నువ్వు
నా మల్లి ఊ అంటే చేసుకుంట పెళ్ళి
పండులాంటి దాన్ని… భామా
గుప్పెడు మనసు దాన్ని… భామా
నా అందచందాలన్నీ… భామా
నీకే చెందాలన్నీ… భామా
బావా… నా బావ గుండెల్లో దాచుకున్నాను
నా బావ ఘడియ ఘడియ వేచి ఉన్నాను
నాంపల్లి నుండి మల్లేపల్లి మధ్య
కలిసింది నీకు నాకు జోడి, ఆహ
నా మల్లి ఊ అంటే చేసుకుంట పెళ్ళి
నా బావ కాదంటే వదులుతావా నువ్వు
ఆ, నడుముకు వడ్డాలం… బావ
ముక్కుకు ముక్కెర… బావ
పట్టుచీర పూలు… బావ
మట్టెలు పుస్తెల తాడు… బావ
ఆ, భామ, నా భామ నీకు నాకు ఈడు జోడు
నా భామ మూడుముళ్లు వేస్తా జూడు
గౌలిగూడ నుండి కాచిగూడ మధ్య
కుదిరింది నీకు నాకు లవ్వు
నా బావ కాదంటే వదులుతావా నువ్వు
నా మల్లి ఊ అంటే చేసుకుంట పెళ్ళి
మాఘమాసంలోన… భామా
మంచిరోజు జూడు… భామా
మామిడి యాకుల తోడు… భామా
మనువు నీవే యాడు… ఆహ, భామా
బావా… బావ చిలకాగోరింకలాగ ఉందాం
నా బావ ఆకాశాన ఎగిరిపోదాం
ఓ ఓ, నాంపల్లి నుండి మల్లేపల్లి మధ్య
కలిసింది నీకు నాకు జోడి
నా మల్లి ఊ అంటే చేసుకుంట పెళ్ళి
గౌలిగూడ నుండి కాచిగూడ మధ్య
కుదిరింది నీకు నాకు లవ్వు
నా బావ కాదంటే వదులుతావా నువ్వు ||2||
నా మల్లి ఊ అంటే చేసుకుంట పెళ్ళి