Neelaa Nannilaa Song Lyrics in Telugu – 7:11 PM Movie

0
Neelaa Nannilaa Song Lyrics
Pic Credit: Mango Music (YouTube)

Neelaa Nannilaa Song Lyrics penned by Mani Deepak Kadimisetti, music composed by Gyaani, and sung by Anurag Kulkarni from Telugu cinema ‘7:11 PM‘.

Neelaa Nannilaa Song Credits

7:11 PM Telugu Film – 
Director Chaitu Madala
Producers Naren Yanamadala, Madhuri Ravipati, Vani Kanneganti
Singer Anurag Kulkarni
Music Gyaani
Lyrics Mani Deepak Kadimisetti
Star Cast Saahas Pagadala, Deepika Reddy
Music Label & Source

Neelaa Nannilaa Song Lyrics

Neela Nannilaa Naake Kothaga
Choopinchenthala Evaru Leruga
Oo Oo, Neela Nannila Naake Kothaga
Choopinchenthala Evaru Leruga

నీలా నన్నిలా నాకే కొత్తగా
చూపించేంతలా ఎవరూ లేరుగా
ఓ ఓ, నీలా నన్నిలా నాకే కొత్తగా
చూపించేంతలా ఎవరూ లేరుగా

నా తోడుగా నువ్వే చేరాకే
నాదయిందిగా ప్రతి నిమిషం
ఈవెళిలా నీతో నేనుంటే
వదిలి వెళ్ళింది ఏకాంతమే

ఓ ప్రేమ ఏమి నీ మాయ
మార్చేసావు నన్నిలా
ఈ హాయి నన్ను చేరేలా
ఏదో మంత్రం వేశావా

ఓ ప్రేమ ఏమి నీ మాయ
నచ్చేసావు ఇంతగా
నా ఆశ నిజమయ్యేలా
ఏదో మత్తే చల్లావా

నీతో ఇలా గడిచిన ఈ నిమిషం
నాలో పొంగేనిలా చెప్పలేని సంతోషం
నీ వైపుగా సాగుతున్న నా పాదం
విడిపోలేనంతగా చేరుతోంది నీ తీరం

ఊహాల్నే నిజమల్లే
మార్చేటి నీ ప్రేమే
నాదే అని మబ్బుల్లో తేలిపోనా
ఎప్పటికీ నాతోడై
తన ప్రేమే ఉండేలా
వరమిచ్చే భారం నీదే ప్రేమా

ఓ ప్రేమ ఏమి నీ మాయ
మార్చేసావు నన్నిలా
ఈ హాయి నన్ను చేరేలా
ఏదో మంత్రం వేశావా

ఓ ప్రేమ ఏమి నీ మాయ
నచ్చేసావు ఇంతగా
నా ఆశ నిజమయ్యేలా
ఏదో మత్తే చల్లావా

ఓ ప్రేమ ఏమి నీ మాయ
మార్చేసావు నన్నిలా
ఈ హాయి నన్ను చేరేలా
ఏదో మంత్రం వేశావా

ఓ ప్రేమ ఏమి నీ మాయ
నచ్చేసావు ఇంతగా
నా ఆశ నిజమయ్యేలా
ఏదో మత్తే చల్లావా

Watch నీలా నన్నిలా Lyrical Video Song

Dev P
I am Dev P, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.