Neetho Ila Song Lyrics – Appudo Ippudo Eppudo Movie

0
Neetho Ila Song Lyrics
Pic Credit: Junglee Music Telugu (YouTube)

Neetho Ila Song Lyrics రాకెందు మౌళి అందించగా, కార్తీక్ సంగీతానికి కార్తీక్ మరియు నిత్యశ్రీ పాడిన ఈ పాట ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంలోనిది.

Neetho Ila Song Credits

MovieAppudo Ippudo Eppudo (08.11.2024)
DirectorSudheer Varma
ProducerBVSN Prasad
SingersKarthik, Nithyashree
MusicKarthik
LyricsRakendu Mouli
Star CastNikhil Siddhartha, Rukmini Vasanth, Divyansha Kaushik
Music LabelJunglee Music Telugu

Neetho Ila Song Lyrics

ఏదో కల… ఓ మాయలా
నా చెంత చేరి మేలుకుందా?
మెలమెల్లగా… ఈ నవ్వులే
స్నేహాల దారే కోరుతోందా?

మాటల్నే దాటుతున్న చోటులోన
(ఏంటో అలాగ…)
కోరికేదో ఊరుకోక
(పెరిగే ఇలాగ…)
దూరమైతే ఉండలేని
తీరే ఇదేగా… హే

నీతో ఇలా…
నీతో ఇలా…
నీతో ఇలా…
ఆ ఆ ఆ ఆ ఆ

ఆగే ఆగే కాలం నీతో
ఊగే ఊగే లోకం నీతో
సాగే సాగే హాయే నీతో
ఆగే ఆగే కాలం నీతో

ఊహించని ఈ లోకమే
నాదైన వింతే చూస్తూ ఉన్న
నీ కన్నుల లోలోతుల
మైకాల హాయే తాగుతున్న

మాటల్నే దాటుతున్న చోటులోన
(ఏంటో అలాగ…)
కోరికేదో ఊరుకోక
(పెరిగే ఇలాగ…)
దూరమైతే ఉండలేని
తీరే ఇదేగా…

నీతో ఇలా
నీతో ఇలా
నీ నీ నీ నీతో ఇలా

ఆగే ఆగే కాలం నీతో
ఊగే ఊగే లోకం నీతో
సాగే సాగే హాయే నీతో
ఆగే ఆగే కాలం నీతో

ఇది ఏమిటో ఏమిటో
ఇంతగా ఎందుకో
చూపులే ఊపిరై
జారేనే గుండెలో
నను వీడని తోడుగా
జీవితం పంచుకో…
ఆ ఆ ఆ ఆ ఆ…

ఆగే ఆగే కాలం నీతో
ఊగే ఊగే లోకం నీతో
సాగే సాగే హాయే నీతో
ఆగే ఆగే కాలం నీతో

…కాలం నీతో
…లోకం నీతో
ఆగే ఆగే కాలం నీతో

Watch కాలం నీతో Lyrical Video

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here