Nestham Choodara Song Lyrics were penned by Acharya Athreya, music composed by Ch Sathyam, and sung by S P Balasubramaniam from the Old Telugu cinema ‘Thota Ramudu‘.

Nestham Choodara Song Credits

Movie Thota Ramudu (31st October 1975)
Director BV Prasad
Producers GD Prasad Rao, Korada Surya Narayana
Singer S P Balasubramanyam
Music Ch Sathyam
Lyrics Acharya Athreya
Star Cast Chalam, Manjula, Prabhakar Reddy
Music Label

Nestham Choodara Song Lyrics

Nestham Choodara Ee Kullu Lokamu
Choosthe Koravu Ee Nara Janmamu
Teepi Maatalu Gonthu Kothalu
Narulaku Maake Sonthamu

Are Hoi, Are Hoi
Are Hoi, Are Hoi Turra Eyy
Nestham Choodara Ee Kullu Lokamu
Choosthe Koravu Ee Nara Janmamu

Notlanu Vedhajalli, Otlanu Kaajesi
Peddhollu Ayyaarura Maavollu, Gaddhekki Eleruraa
Notlanu Vedhajalli, Otlanu Kaajesi
Peddhollu Ayyaarura Maavollu, Gaddhekki Eleruraa

Thalalu Maarchadam, Kompa Koolchadam
Narulaku Maake Sonthamu

Are Hoi, Are Hoi
Are Hoi, Are Hoi Turra Eyy
Nestham Choodara Ee Kullu Lokamu
Choosthe Koravu Ee Nara Janmamu

Gaddini Nuvu Mesi, Paalanu Maakisthe
Kadupubba Taagemura Memu Garalaanni Kakkemura
Gaddini Nuvu Mesi, Paalanu Maakisthe
Kadupubba Taagemura Memu Garalaanni Kakkemura

Kaallu Pattadam, Kaatu Veyadam
Narulaku Maake Sonthamu
Are Hoi, Are Hoi
Are Hoi, Are Hoi Turra Eyy
Nestham Choodara Ee Kullu Lokamu
Choosthe Koravu Ee Nara Janmamu

Desham Antaamu, Thindini Daasthamu
Kaltheelu Chesthaamura
Memu Praanaalu Teesthaamura
Desham Antaamu, Thindini Daasthamu
Kaltheelu Chesthaamura
Memu Praanaalu Teesthaamura

Neethi Cheppadam Nippu Pettadam
Narulaku Maake Sonthamu
Are Hoi, Are Hoi
Are Hoi, Are Hoi Turra Eyy

Nestham Choodara Ee Kullu Lokamu
Choosthe Koravu Ee Nara Janmamu
Teepi Maatalu Gonthu Kothalu
Narulaku Maake Sonthamu

Are Hoi, Are Hoi
Are Hoi, Are Hoi Turra Eyy

నేస్తం చూడర ఈ కుళ్ళులోకము 
చూస్తే కోరవు ఈ నర జన్మము
తీపిమాటలు గొంతు కోతలు 
నరులకు మాకే సొంతము

అరె హొయ్‌… అరె హొయ్‌ 
అరె హొయ్‌, అరె హొయ్‌ టుర్రా ఎయ్    
నేస్తం చూడర ఈ కుళ్ళులోకము
చూస్తే కోరవు ఈ నర జన్మము

నోట్లను వెదజల్లి, ఓట్లను కాజేసి
పెద్దోళ్ళు అయ్యారురా మావోళ్ళు, గద్దెక్కి ఏలేరురా 
నోట్లను వెదజల్లి… ఓట్లను కాజేసి
పెద్దోళ్ళు అయ్యారురా మావోళ్ళు, గద్దెక్కి ఏలేరురా

తలలు మార్చడం… కొంప కూల్చడం
నరులకు మాకే సొంతము
అరె హొయ్‌… అరె హొయ్‌ 
అరె హొయ్‌, అరె హొయ్‌ తుర్రా ఎయ్య్
నేస్తం చూడర ఈ కుళ్ళులోకము
చూస్తే కోరవు ఈ నర జన్మము

గడ్డిని నువు మేసి, పాలను మాకిస్తే  
కడుపుబ్బ తాగేమురా మేము గరళాన్ని కక్కేమురా
గడ్డిని నువు మేసి పాలను మాకిస్తే   
కడుపుబ్బ తాగేమురా మేము గరళాన్ని కక్కేమురా

కాళ్ళు పట్టడం, కాటు వేయడం
నరులకు మాకే సొంతము
అరె హొయ్‌… అరె హొయ్‌ 
అరె హొయ్‌,అరె హొయ్‌ టుర్రా ఎయ్య్
నేస్తం చూడర ఈ కుళ్ళులోకము
చూస్తే కోరవు ఈ నర జన్మము

దేశం అంటాము… తిండిని దాస్తాము
కల్తీలు చేస్తామురా
మేము ప్రాణాలు తీస్తామురా
దేశం అంటాము తిండిని దాస్తాము
కల్తీలు చేస్తామురా
మేము ప్రాణాలు తీస్తామురా
నీతి చెప్పడం నిప్పు పెట్టడం   
నరులకు మాకే సొంతము
అరె హొయ్‌…అరె హొయ్‌ 
అరె హొయ్‌… అరె హొయ్‌ టుర్రా ఎయ్య్

నేస్తం చూడర ఈ కుళ్ళు లోకము
చూస్తే కోరవు ఈ నర జన్మము
తీపిమాటలు గొంతు కోతలు
నరులకు మాకే సొంతము
అరె హొయ్‌… అరె హొయ్‌ 
అరె హొయ్‌… అరె హొయ్‌ టుర్రా

Watch నేస్తం చూడర Video Song