Niharika Song Lyrics In Telugu & English – ‘Oosaravelli’ Telugu Movie Song

0
Niharika Song Lyrics
Pic Credit: Aditya Music Telugu (YouTube)

Niharika Song Lyrics penned by Ananth Sriram, music score provided by Devi Sri Prasad and sung by Vijay Prakash & Neha Bhasin from the Telugu cinema ‘Oosaravelli‘.

Niharika Song Credits

Movie Oosaravelli (06 October 2011)
Director Surender Reddy
Producer B. V. S. N. Prasad
Singers Vijay Prakash & Neha Bhasin
Music Devi Sri Prasad
Lyrics Ananth Sriram
Star Cast Jr NTR, Tamannah
Music Label

Niharika Song Lyrics In English

Oo Niharika Niharika… Nuvve Naa Dhaarika Naa Dhaarika
Niharika Niharika… Nuvve Nenika
Oo Niharika Niharika… Nuvve Naa Korika Naa Korika
Niharika Niharika… Nuvvayyaanikaa

Nuvve Nuvve Kaavaali… Nuvve Nuvve Kaavaali
Antondhi Naa Praaname…
Nuvve Nuvve Raavaali… Nuvve Nuvve Raavaali
Antondhi Naa Hrudhayame…

Oo Niharika Niharika… Nuvve Naa Dhaarika Naa Dhaarika
Niharika Niharika… Nuvve Nenika

Neepai Ishtamenthundho… Maate Cheppalenu
Ninne Ishtapaddaanantaa Anthe
Naakai Inni Cheyyaalani… Ninnem Korukonu
Naatho Eppudu Untaanante Chaalanthe
Oo Niharika Niharika… Nuvve Naa Dhaarika Naa Dhaarika
Niharika Niharika… Nuvve Nenika

Rendu Reppalu Mootha Padavugaa… Nuvvu Dhaggarunte
Rendu Pedhavulu Therachukovugaa… Nuvvu Dhooramaithe
Rendu Chethulu Oorukovugaa… Nuvvu Pakkanunte
Rendu Adugulu Veyyalenugaa… Nuvvu Andhanante

Iddharokkatayyaaka… Okka Chota Unnaaka
Rendu Annamaatendhuko..!
Okkasaari Naa Chenthakochhinaavo Ninninka
Vadhulukonu Cheyyandhuko…
Oo Niharika Niharika… Nuvve Naa Dhaarika Naa Dhaarika
Niharika Niharika… Nuvve Nenika

Nuvvu Enthagaa Thappi Chesinaa… Oppulaage Undhee
Nuvvu Enthagaa Haddhu Dhaatinaa… Muddhugaane Undhee
Nuvvu Enthagaa Thittiposinaa… Theeyatheeyagundhee
Nuvvu Enthagaa Bettu Choopinaa… Haayigaane Undhee

Jeevithaanikivvaale Chivari Roju Annattu Maatalaadukunnaamugaa
Enni Maatalauthunnaa… Kottha Maatalinkenno
Gurthukochhene Vinthagaa…

Oo Niharika Niharika… Nuvve Naa Dhaarika Naa Dhaarika
Niharika Niharika… Nuvve Nenika
Oo Niharika Niharika… Nuvve Naa Korika Naa Korika
Niharika Niharika… Nuvvayyaanikaa

Watch ఓ నిహారికా నిహారికా Video Song


Niharika Song Lyrics In Telugu

ఓ నిహారికా నిహారికా… నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక… నువ్వే నేనిక
ఓ నిహారికా నిహారికా… నువ్వే నా కోరిక నా కోరికా
నిహారిక నిహారిక… నువ్వయ్యానిక

నువ్వే నువ్వే కావాలి… నువ్వే నువ్వే కావాలి
అంటోంది నా ప్రాణమే…
నువ్వే నువ్వే రావాలి… నువ్వే నువ్వే రావాలి
అంటోంది నా హృదయమే…

ఓ నిహారికా నిహారికా… నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక… నువ్వే నేనిక

నీపై ఇష్టమెంతుందో… మాటే చెప్పలేను
నిన్నే ఇష్టపడ్డానంటా అంతే
నాకై ఇన్ని చెయ్యాలని… నిన్నేం కోరుకోను
నాతో ఎప్పుడూ ఉంటానంటే చాలంతే
ఓ నిహారికా నిహారికా… నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక… నువ్వే నేనిక

రెండు రెప్పలు మూత పడవుగా… నువ్వు దగ్గరుంటే
రెండు పెదవులు తెరుచుకోవుగా… నువ్వు దూరమైతే
రెండు చేతులు ఊరుకోవుగా… నువ్వు పక్కనుంటే
రెండు అడుగులు వెయ్యలేనుగా… నువ్వు అందనంటే

ఇద్దరొక్కటయ్యాక… ఒక్కచోట ఉన్నాక
రెండు అన్నమాటెందుకో..!
ఒక్కసారి నా చెంతకొచ్చినావో నిన్నింక
వదులుకోను చెయ్యందుకో…
ఓ నిహారికా నిహారికా… నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక… నువ్వే నేనిక

నువ్వు ఎంతగా తప్పు చేసినా… ఒప్పులాగే ఉందీ
నువ్వు ఎంతగా హద్దు దాటినా… ముద్దుగానే ఉందీ
నువ్వు ఎంతగా తిట్టిపోసినా… తీయతీయగుందీ
నువ్వు ఎంతగా బెట్టు చూపినా… హాయిగానే ఉందీ

జీవితానికివ్వాళే చివరిరోజు అన్నట్టూ మాటలాడుకున్నాముగా
ఎన్ని మాటలౌతున్నా… కొత్త మాటలింకేన్నో
గుర్తుకొచ్చేనే వింతగా…

ఓ నిహారికా నిహారికా… నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక… నువ్వే నేనిక
ఓ నిహారికా నిహారికా… నువ్వే నా కోరిక నా కోరికా
నిహారిక నిహారిక… నువ్వయ్యానిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here