Nuvvadiginadhe Song Lyrics కృష్ణకాంత్ రచించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతానికి సత్యప్రకాష్ ఆలపించిన ఈ పాట ‘జెర్సీ’ చిత్రంలోనిది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విమర్శకులు ప్రశంశలు అందుకొని మంచి విజయాన్ని అందుకుంది. హీరో నాని ఈ చిత్రం ద్వారా పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. నాని నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Nuvvadiginadhe Song Credits
Movie | Jersey (19 April 2019) |
Director | Gowtam Tinnanuri |
Producer | Suryadevara Naga Vamsi |
Singer | Sathya Prakash |
Music | Anirudh Ravichander |
Lyrics | Krishna Kanth |
Star Cast | Nani, Shraddha Srinath, Sathyaraj |
Music Label | Zee Music South |
Nuvvadiginadhe Song Lyrics
Nuvvadiginadhe Maruvaleka
Naa Guruthu ilaa Thirigiraaga
Dhooramgaa Unnaa Neethone Lenaa
Nee Navvulone Kalisiponaa