Home » 2023 Telugu Movies » Kanti Reppa Kanupapa Song Lyrics (Reprise) – Baby Movie

Kanti Reppa Kanupapa Song Lyrics (Reprise) – Baby Movie

Kanti Reppa Kanupapa Song Lyrics penned by Anantha Sriram, music composed by Vijay Bulganin, and sung this song by Sreerama Chandra from the Telugu blockbuster film ‘Baby‘.

Kanti Reppa Kanupapa Song Credits

Baby Telugu Movie Released Date – 14 July 2023
DirectorSai Rajesh
ProducerSKN
SingerSri Rama Chandra
MusicVijay Bulganin
LyricsAnantha Sriram
Star CastAnand Deverakonda, Vaishnavi Chaitanya
Music Label ©

Kanti Reppa Kanupapa Song Lyrics

ఏం మాయే ఇదీ… ప్రాయమా
అరె ఈ లోకమే… మాయమా
వేరే ఏ ధ్యాస లేదే… ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్లె ఆశల్లో

ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా
ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటైందే
మెల్లగా… మెల్లగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

తోచిందే ఈ జంట
కలలకే ఏ ఏ ఏఏ
నిజములా ఆ ఆ
సాగిందే దారంతా
చెలిమికే, ఏ ఏ ఏఏ
రుజువులా ఆ ఆ

కంటీరెప్ప కనుపాపలాగ
ఉంటారేమో కడదాక
సందామామ సిరివెన్నెలలాగ
వందేళ్లైనా విడిపోక

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

ఏం మాయే ఇదీ… ప్రాయమా
అరె ఈ లోకమే… మాయమా
వేరే ఏ ధ్యాస లేదే… ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్లె ఆశల్లో

ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా
ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటైందే
మెల్లగా… మెల్లగా

Watch ఓ రెండు ప్రేమ మేఘాలిలా Reprise Video Song

Scroll to Top