Odhu Odhu Ee Badha Love Failure Song Lyrics Part 2 penned by Vineeth Namindla, music composed by Prashanth Bj, and sung by Aishwarya.
Odhu Odhu Ee Badha Love Failure Song Part 2 Credits
Category | Love Failure Songs |
Director | Vineeth Namindla |
Lyrics | Vineeth Namindla |
Singer | Aishwarya |
Music | Prashanth Bj |
Artists | Naveen Abhi & Vaishnavi Sony |
Song Lable |
Odhu Odhu Ee Badha Love Failure Song Lyrics Part 2 in Telugu
ఒద్దు ఒద్దు ఈ బాధ తట్టుకోలేకున్న
ఎంతలా ఏడ్చినా, ఆ ఆ ఆ ఆ ఆ
రానే రానంటు వెళ్ళి పోయావా
నా గుర్తే గుచ్చంగా, ఆ ఆ ఆ ఆ
ఒద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్న
ఎంతలా ఏడ్చినా
రానేరానంటు వెళ్ళి పోయావా
నా గుర్తే గుచ్చంగా
పదిలంగా నే లేను నే కోరుకున్న
ప్రేమలో ఎన్నడు
నీ ఇంటి దీపాన్నీ అనుకున్న గాని
కన్నీళ్ళే నా రాతా
చిన్ననాటి నుండి
నీలో పెరిగిన ప్రాణాన్ని
వదిలి వెళ్ళుతుంటే
బాధ సంపుతుంది లోలోపలా
నీ కాళ్ళు పట్టుకుని ఏడవాలని ఉందిలే
నువ్వు లేని ఈ లోకాన ఒంటరినై నే బ్రతకనే
తల్లడిల్లే నా దేహాన్ని ఒంటరి చెసి వెళ్ళకే
తల్లడిల్లే నా దేహాన్ని ఒంటరి చెసి వెళ్ళకే
ప్రేమ ఆశచూపినవే నా జన్మకి
వదిలిపోయావే నా ఇంటిని
రాత రాసిన దేవుడి తోడు
నువ్వు లేనిదే ఉండలేను
అలవాటు లేని బాధాయే
నేను మోయలేనే
ఏడిపించటం జోలపాట కాదే
ఊహల్లో నన్ను జోకోట్టి చంపకే
నువ్వు నేను జంటగా తిరిగిన
రోజులు ఏమైనయో
వాళ్ళు వీళ్ళు మనలని చూసే
నూరేళ్ళని దీవించెగా
ఊరంత తెలుసు
నువ్వు నేను ఒక్కటని చెప్పినం
నువ్వెళ్ళిపోతే వాళ్ళడుగుతుంటే
చెప్పలేక ఈ క్షణం
జన్మంత నా తోడుగా
వెంటాడె నీ రూపం
ఇన్నాళ్ల ఈ బంధం
ముగిసిందా ఈ నిమిషం
ఇన్నాళ్లు కలిసుంటే కాదని వెళ్ళానే
ఇంతలో నావల్లే ఈ గాయం
ఒద్దు ఒద్దు ఈ బాధ తట్టుకోలేకున్న
ఎంతలా ఏడ్చినా, ఆ ఆ ఆ ఆ ఆ
రానే రానంటు వెళ్ళి పోయావా
నా గుర్తే గుచ్చంగా, ఆ ఆ ఆ ఆ
తల్లడిల్లినా తలచి చూసినా
నువ్వే రావుగా
నీ చేయి వదిలిన ఆరోజే
నే సచ్చిన బాగుండుగా, ఆ ఆ ఆ ఆ
పుట్టగానే ఈ నేలపైనే
నీ ప్రేమే చూసాలే
సక్కని సూపులు గుర్తొచ్చె మాటలు
నన్నొదిలిపోయేనే
ప్రేమంటు పోదుగా నీ కోసం వస్తున్నా
ఎక్కడ నువ్వున్నా ఆ చోటే నేనుంటా
నీ ప్రేమనే కోరుకుంటున్నా
ఈ ఊపిరే ఆగుతున్నా
ఒద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్న
నిన్ను చేరెదాకా, ఆఆ ఆ ఆ ఆ ఆ
రానే రానంటూ నువ్వెళ్ళిపోతే
నే రాననుకున్నావా, ఆఆ ఆ ఆ ఆ
నువ్వు నేను జంటగ కలిసిన ఈ రోజే బాగున్నదే
వాళ్ళు వీళ్ళు మనలని చూసి కన్నీళ్ళై దీవించెగా
ఊరంత ఒకటై సాగనంపుతుంటె
కలిసేటి మన సంబరం
మట్టి కడుపుకే పుట్టుక కాదా
మన ప్రేమ జీవితం
Also Read, Other Love Failure Songs Lyrics
- Oorantha Suttale Ni Pelliki Song Lyrics – Love Failure Song
- Yem Papamo Love Failure Song Lyrics – ఏం పాపమో ఏం ఘోరమో
- Anitha Naa Anitha Part 2 Song Lyrics – లవ్ ఫెయిల్యూర్ సాంగ్
- Seetha The Journey Of Love Song Lyrics – Love Failure Song
- Maaya Kaadammo O Kundana Bomma Lyrics – Love Failure Song
- Yededu Lokalu Yeleti Ramudu Song Lyrics
- Pallakilo Puttadi Bomma Lyrics – Love Failure Song
- Aruna O Andhala Amani Love Failure Song Lyrics అరుణ అరుదైన
- Kalisunte Bagundedhamma Love Failure Song Lyrics
- Emchedhune Pilla Love Failure Song Lyrics