Oo Vennela Song Lyrics – బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన తదుపరి చిత్రం ‘భైరవం’ నుండి మొదటి పాట విడుదలైంది. డైరెక్టర్ శంకర్ కూతురు అధితి శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలోని మొదటి సింగిల్ ఓ వెన్నెల పాటకు సాహిత్యాన్ని కాసర్ల శ్యామ్ అందించారు, శ్రీ చరణ్ పాకాల సంగీత సారథ్యంలో అనురాగ్ కులకర్ణి మరియు యామిని ఘంటసాల పాడారు.
Oo Vennela Song Credits
Movie | Bhairavam |
Director | Vijay Kanakamedala |
Producer | KK Radhamohan |
Singer | Anurag Kulkarni, Yamini Ghantasala |
Music | Sri Charan Pakala |
Lyrics | Jonnavithula |
Star Cast | Bellamkonda Sreenivas, Aditi |
Music Label & Source | T-Series Telugu |
Oo Vennela Song Lyrics
Arey Gundelona Chappude
Lavvu Ganta Kottero
Hey, Nelapai Adugule
Kottha Steppulesero…
Arerere Neelirangu Ningilona
Guvvala Gumpu Egirinattu
Oohalanni Okkasari Rekkalippero
Yehe, Gaalilona Dhoodhi Laaga
Theli Theli Poyinattu
Gaali Edho Sokinattu Golagundhiro
Oo Vennela Nee Maayilaa
Naa Painilaa Challi Pokalaa
O Vennela Naa RaniLaa
Noorellilaa Undipo ilaa
Oo Oo O, Osey Andaala Chitti
Oho, Kaalikunna Muvvala Patti
Aahaa, Manasune Baaga Chutti
Langaresi Laagesthunnaave
Kallake Kaatuka Chutti
Oho, Kaalare Gattigaa Patti
Aahaa, Mellaga Matthulo Netti
Nanne Ilaa Munchetthunnaave
Oyy, Maatala Maari
Nee Pakkana Cheri
Naa Dikkulu Maari
Kotthaga Ayipoyaa
Nuvvante Naaku Entho Nachhi
Cheppalenantha Ekkindi Picchi
Thaali Teesukoni Kattey Vachhi
Neekosame Puttaanuro
Ha Ha, O Vennelaa
Ee Haayilaa
Naa Painilaa
Challa Gaalilaa
O Vennelaa
Nee Ranilaa
Noorellilaa
Undanaa Ilaa
Osey
Vennela…
Oyy, Arerere…
Yahe Undipo ilaa…
Undanaa ilaa..?
అరె గుండెలోన చప్పుడే
లవ్వు గంట కొట్టెరో…
హే, నేలపైన అడుగులే
కొత్త స్టెప్పులేసేరో…
అరెరెరే నీలిరంగు నింగిలోన
గువ్వల గుంపు ఎగిరినట్టు
ఊహలన్ని ఒక్కసారి రెక్కలిప్పెరో
ఎహె, గాలిలోన దూది లాగా
తేలి తేలి పోయినట్టు
గాలి ఏదో సోకినట్టు గోలగుందిరో
ఓ వెన్నెలా నీ మాయిలా
నా పైనిలా చల్లి పోకలా
ఓ వెన్నెలా నా రాణిలా
నూరేళ్లిలా ఉండిపో ఇలా
ఓ ఓ ఓ, ఒసేయ్ అందాల చిట్టి
ఓహో… కాలికున్న మువ్వల పట్టి
ఆహా… మనసునే బాగా చుట్టి
లంగరేసి లాగేస్తున్నావే…
కళ్లకే కాటుక చుట్టి
ఓహో… కాలరే గట్టిగా పట్టి
ఆహా… మెల్లగా మత్తులో నెట్టి
నన్నే ఇలా ముంచేత్తున్నావే
ఓయ్, మాటల మారి
నీ పక్కన చేరి
నా దిక్కులు మారి
కొత్తగా అయిపోయా…
నువ్వంటే నాకు ఎంతో నచ్చి
చెప్పలేనంత ఎక్కింది పిచ్చి
తాళి తీసుకొని కట్టెయ్ వచ్చి
నీ కోసమే పుట్టానురో…
హ హ, ఓ వెన్నెలా
ఈ హయిలా…
నా పైనిలా
చల్ల గాలిలా…
ఓ వెన్నెలా…
నీ రాణిలా…
నూరేళ్లిలా…
ఉండనా ఇలా…
ఒసేయ్…
వెన్నెల …
ఓయ్… అరెరెరే
యహే ఉండిపో ఇలా…
ఉండనా ఇలా…?