Parasuramudu Vachinaduro Song Lyrics – PK జనసేన పాట

0
Parasuramudu Vachinaduro Song Lyrics
Pic Credit: JanaSena Party (YouTube)

Parasuramudu Vachinaduro Song Lyrics penned by Krishan Kumar, music composed by Ajay Arasada, and sung by P Raghu ‘Relare Rela’. Pawan Kalyan’s Latest Janasena Party song.

Parasuramudu Vachinaduro Song Credits

Music Ajay Arasada
Lyrics Krishan Kumar (Village Veerayya)
Singer P Raghu ‘Relare Rela’
Music Source

Oranna Maayanna Seemalona Sinnanna
Janasena Jai Ani Jendaa Yetthu
Pavananna Sye Ani Kadhame Thokku
Mathileni Paalanaki Mante Pettu
Mana Brathukulu Maarche Dandora Kottu

Parushuramudochinaaduro Soodanna
Prajalakoraku Nilichinaaduro Pavananna
Simhamayyi Kadhilinaduro Maayanna
Gaaju Glassku Otu Veyyaro Peddanna

Read Telugu for full lyrics

Parasuramudu Vachinaduro Song Lyrics in Telugu

ఓరన్న మాయన్న సీమలోన సిన్నన్న
జనసేన జై అని జెండా ఎత్తు
పవనన్న సై అని కధమే తొక్కు
మతిలేని పాలనకి మంటె పెట్టు
మన బ్రతుకులు మార్చే దండోరా కొట్టు

పరశురాముడొచ్చినాడురో సూడన్న
ప్రజల కొరకు నిలిచినాడురో పవనన్న
సింహమయ్యి కదిలినాడురో మాయన్న
గాజుగ్లాసుకోటు వెయ్యరో పెద్దన్న

ఓలప్ప మాయప్ప ఉద్ధానం గున్నప్ప
ఉద్ధానం రోగుల ఉసురులు పోతే
ఆ కిడ్నీ రోగుల అండగ నిలిచి
ఆ భవన కార్మికుల ఆకలి చూసి
ఆ బాధలు తనవంటు తన సొంతం సేసినాడు

పరశురాముడొచ్చినాడురో సూడన్న
ప్రజల కొరకు నిలిచినాడురో పవనన్న
సింహమయ్యి కదిలినాడురో మాయన్న
గాజుగ్లాసుకోటు వెయ్యరో పెద్దన్న

ఓలమ్మ సిన్నమ్మ కోనసీమ పెద్దమ్మ
లెక్కలేని ఈ పాలన లోన
ముక్కలైన చెల్లెలి కోసం
ఈ దిక్కుమాలిన రాజ్యంలోన
అరే అన్నదాతలా ఆయువు కోసం
అండ దండ నిలిచినాడు, అక్రమాలు కడిగినాడు

పరశురాముడొచ్చినాడురో సూడన్న
ప్రజల కొరకు నిలిచినాడురో పవనన్న
సింహమయ్యి కదిలినాడురో మాయన్న
గాజుగ్లాసుకోటు వెయ్యరో పెద్దన్న

ఓరన్న మాయన్న అలుపొచ్చిన అంధ్రన్న
అష్ట కష్టాలపాలు అవ్వొద్దన్న
ఈ రక్కసుని వలలో చేప అవ్వొద్ధన్న
మన పిల్లల బతుకు బాగు సూడలన్న

ఆంధ్రుడువని అనిపించు ||2||
పవనన్నని గెలిపించు
జనసేన పాలన వస్తే మాయన్న
జనం పాలనొస్తుందన్నో పెద్దన్న
జనసేన పాలన వస్తే మాయన్న
జనం పాలనొస్తుందన్నో పెద్దన్న

పరశురాముడొచ్చినాడురో సూడన్న
ప్రజల కొరకు నిలిచినాడురో పవనన్న
సింహమయ్యి కదిలినాడురో మాయన్న
గాజుగ్లాసుకోటు వెయ్యరో పెద్దన్న
గాజుగ్లాసుకోటు వెయ్యరో పెద్దన్న

Watch Janasena Sankrathi Video Song – పరశురాముడొచ్చినాడురో సూడన్న

Dev P
I am Dev P, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.