Pilichina Palakadu Prema Song Lyrics – Satyam (2003)

Pilichina Palakadu Prema Song Lyrics
Pic Credit: Annapurna Studios (YouTube)

Pilichina Palakadu Prema Song Lyrics penned by Bhaskara Bhatla, sung by Ravi Varma, and music composed by Chakri from Telugu cinema ‘Sathyam‘.

Pilichina Palakadu Prema Song Credits

Movie Satyam (19 December 2003)
Director Surya Kiran
Producer Nagarjuna
Singers Ravi Varma
Music Chakri
Lyrics Bhaskara Bhatla
Star Cast Sumanth, Genelia Dsouza
Music Label

Pilichina Palakadu Prema Song Lyrics in English

Pilichina Palakadu Prema
Valachina Dhoradhu Prema
Andani Varame Prema
Manasuku Tholikalavaramaa
Preme Madhuram Preme Padhilam
Emi Kaadho Kshanikam
Annee Thaane Pranayam

I Love You Love You Raa
I Love You Love You Raa ||2||

Pilichina Palakadu Prema
Valachina Dhoradhu Prema

Valapunu Chinukuga Bhaavinchaa
Adhi Naa Thappu Kadaa
Varadhani Telisina Ee Tharunam
Yaathana thappadhugaa

Ennello Edureetha Ennaallee Edhakotha
Preme Aata Kaadhu Gelupu Otami Ledhu
Laabham Nashtam Choodaku Premavadhu
Thappunte Adhi Premadhi Kaadhe
Thappanthaa Preminchina Naadhe
Prema Prema Prema
(Prema Prema Prema)

Pilichina Palakadu Prema
Valachina Dhoradhu Prema

Manusunu Tharimina Cheekatule
Chelimiga Maarenaa
Idhivarakerugani Ee Bhadhe Kolimaipwoyenaa
Aapaali Edholaa Chebuthaava Priyuraalaa

Needai Neetho Paatu Saagaalanukunnaane
Nede Telisenu Naaku O Cheliyaa
Ningi Nela Kalavanani Neede Manishini Thaakadhani
Prema Prema Prema
Prema Prema Prema

Aapina Aagadhu Prema
Daachina Daagadhu Prema
Manasunu Kalupunu Prema
Mahimalu Choopunu Prema
Preme Gaganam Preme Sahanam
Preme Kaadaa Udayam
Preminchaali Hrudayam

I Love You Love You Raa
I Love You Love You Raa ||6||

Watch పిలిచిన పలకదు ప్రేమా Video Song


Pilichina Palakadu Prema Song Lyrics in Telugu

పిలిచిన పలకదు ప్రేమా
వలచిన దొరకదు ప్రేమా
అందని వరమే ప్రేమా
మనసుకు తొలికలవరమా
ప్రేమే మధురం… ప్రేమే పదిలం
ఏమీకాదో క్షణికం
అన్నీ తానే ప్రణయం

ఐ లవ్ యూ… లవ్ యూ రా
ఐ లవ్ యూ… లవ్ యూ రా
ఐ లవ్ యూ… లవ్ యూ రా
ఐ లవ్ యూ… లవ్ యూ రా

పిలిచిన పలకదు ప్రేమా
వలచిన దొరకదు ప్రేమా

వలపును చినుకుగ భావించా
అది నా తప్పుకదా..!
వరదని తెలిసిన ఈ తరుణం
యాతన తప్పదుగా..!

ఎన్నేళ్లో ఎదురీత… ఎన్నాళ్లీ ఎదకోత
ప్రేమే ఆట కాదు… గెలుపు ఓటమి లేదు
లాభం నష్టం చూడకు ప్రేమవదు
తప్పుంటే అది ప్రేమది కాదే
తప్పంతా ప్రేమించిన నాదే
ప్రేమ ప్రేమ ప్రేమ
(ప్రేమ ప్రేమ ప్రేమ)

పిలిచిన పలకదు ప్రేమా
వలచిన దొరకదు ప్రేమా

మనసును తరిమిన చీకటులే చెలిమిగ మారేనా
ఇదివరకెరుగని ఈ బాధే కొలిమైపోయేనా
ఆపాలి ఏదోలా… చెబుతావా ప్రియురాలా

నీడై నీతో పాటు సాగాలనుకున్నానే
నేడే తెలిసెను నాకు ఓ చెలియా
నింగీ నేల కలవవనీ… నీడే మనిషిని తాకదనీ
ప్రేమ ప్రేమ ప్రేమ
(ప్రేమ ప్రేమ ప్రేమ)

ఆపిన ఆగదు ప్రేమా
దాచిన దాగదు ప్రేమా
మనసును కలుపును ప్రేమా
మహిమలు చూపును ప్రేమా
ప్రేమే గగనం… ప్రేమే సహనం
ప్రేమే కాదా ఉదయం
ప్రేమించాలి హృదయం

ఐ లవ్ యూ లవ్ యూ రా
ఐ లవ్ యూ లవ్ యూ రా (6)