Pranam Naa Pranam Song Lyrics, Jaanu Movie | ప్రాణం నా ప్రాణం పాట లిరిక్స్ ‘జాను’ చిత్రం.
సినిమా: జాను
దర్శకుడు: సి ప్రేమ్ కుమార్
గానం: చిన్మయి, గౌతమ్ భరద్వాజ్
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: శ్రీమణి
తారాగణం: సమంత, శర్వానంద్
ఆడియో: ఆదిత్య మ్యుజిక్
ప్రాణం… నా ప్రాణం నీతో ఇలా..
గానం… తొలి గానం పాడే వేళ..
తారా తీరం… మన దారిలో కాంతులే కురిసేలా.
చాలా దూరం… రాబోవు ఉదయాలనే విసిరేలా..
ప్రాణం… నా ప్రాణం నీతో ఇలా..
గానం… తొలి గానం పాడే వేళ..
మన బాల్యమే ఒక పౌర్ణమి… ఒకే కథై అలా..
మన దూరమే అమావాస్యలే… చెరో కథై ఇలా..
మళ్ళి మళ్ళి జాబిలి వేళ
వెన్నెల జల్లిందిలా నీ జంటగా
మారేలోపే ఈ నిమిషం కలలా
దాచేయాలి గుండెలో గురుతుల
తారా తీరం… మన దారిలో కాంతులే కురిసేలా.
చాలా దూరం… రాబోవు ఉదయాలనే విసిరేలా..
Pranam Naa Pranam Song Lyrics in English
Movie: Jaanu
Director: C Premkumar
Singers: Chinmayi Sripada and Gowtham Bharadwaj V
Music: Govind Vasantha
Lyrics: Shree Mani
Cast: Sharwanand, Samantha
Audio Lable: Aditya Music
Praanam… Naa Praanam Neetho Ilaa..
Gaanam… Tholi Gaanam Paade Vela.
Thaaraa Theeram… Mana Daariloo Kaanthule Kuriselaa..
Chaalaa Dooram… Raabovu Udayaalane Visirelaa
Praanam… Naa Praanam Neetho Ilaa..
Gaanam… Tholi Gaanam Paade Vela.
Mana Baalyame Oka Pournami… Oke Kathai Alaa..
Mana Doorame Amaavasyale… Cheroo Kathai Ilaa..
Malli Malli.. Jaabili Vela
Vennela Jallindilaa Nee Jantagaa
Maarelope Ee Nimisham Kalalaa
Daacheyaali Gundeloo Guruthulaa
Thaaraa Theeram… Mana Daariloo Kaanthule Kuriselaa..
Chaalaa Dooram… Raabovu Udayaalane Visirelaa.
ఇది కూడా చదవండి: సిత్తరాల సిరపడు Song Telugu Lyrics