Pyaar Lona Paagal Song Lyrics penned by Kasarla Shyam, song by Ravi Teja, and music composed by Harshavardhan Rameshwar from the Telugu movie ‘Ravanasura‘.
Pyaar Lona Paagal Song Credits
Ravanasura Telugu Film Release Date – 07 April 2023 | |
Director | Sudheer Varma |
Producers | Abhishek Nama, Ravi Teja |
Singer | Raviteja |
Music | Harshavardhan Rameshwar |
Lyrics | Kasarla Shyam |
Star Cast | Ravi Teja, Anu Emmanuel, Faria Abdullah, Megha Akash |
Music Label & Lyrics Source |
Pyaar Lona Paagal Song Lyrics
O O O Kanakamaalachhi
Preminchi Ittaa Vadhilekkake, Ha Ha Ha
Come on Boys..!
Hello My Dear Boys and Girls
Please Listen to My Sad Story
Meri Girl Friend Muhje Chod Ke Chali Gayi
Aur Main Pagal Hogayaa…
Nenu Pyaar Lona Paagale
Local Baba Sehagale
Neeku Pelli Peetale
Naakemo Breakup Paatale
Dillu Neeke Ichhaane
Fullu Naake Ichhave
Vaadiki Signal Ichaave
Nannemo Road Ki Gunjaave
Nene Sincere Lovvere
Pettinaave Flower Ye
Kanneellu Naake Shower Ye
Odaarchedhi Evvare, Galeej
Pagilipoyina Hrudayam Mukkalu
Ee Whiskytho Athukudhaamani Na Aasha
Intlo Choosthe Mahalakshmi Type
InstagramLo Jyoti Lakshmi Oopu
Band Baaja Nuvve Geesina Mapu
Gunde Pagili Unnaane Nee Vaipu
Naaku Golimar… Neekemo Teenumaar
Naa Seat Kinda Fire.. Neeku Flight Lo Shikhaaru
Greeting Card Neekisthe Wedding Card Ye Ichhaave
Vaadilo Em Chooshaave
Nanne Enduku Munchaave
Bhale Bhale Chance Le
Nee Baraathulo Dance Le
Esthe Moodu OunceLe
Are Aajaamu, Oyy
Appude Aapaaventraa
Adhi Santoshamtho Tapaan
Kutthuchetthandira Daanamma, Kottandreyy.
Prathi Manishi Edho Oka Matthulo Tanaki Ishtam Lenidhe Kashtam Anedhi Marchipovadaaniki Prayathnisthune Untaadu. Marupannadhi Lekunte Maanava Jeevitham Narakam, Narakam, Narakam.
ఓ ఓ ఓ కనకమాలచ్చి
ప్రేమించి ఇట్టా వదిలేళ్లకే, హ హ హ
కమాన్ బాయ్స్..!
హలో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్
ప్లీజ్ లిసెన్ టు మై సాడ్ స్టోరీ
మేరీ గర్ల్ ఫ్రెండ్ ముజే చోడ్ కె చలీ గయి
ఔర్ మై పాగల్ హోగయా…
నేను ప్యార్ లోన పాగలే
లోకల్ బాబాసెహగలే
నీకు పెళ్లి పీటలె
నాకేమో బ్రేకప్ పాటలే
దిల్లు నీకే ఇచ్చానే
ఫుల్లు నాకే ఇచ్చావే
వాడికి సిగ్నల్ ఇచ్చావే
నన్నేమో రోడ్డుకి గుంజావే
నేనే సిన్సియరు లవ్వరే
పెట్టినావే ఫ్లవరే
కన్నీళ్లు నాకే షవరే
ఓదార్చేది ఎవ్వరే, గలీజ్
పగిలిపోయిన హృదయం ముక్కలు
ఈ విస్కీతో అతుకుదామని నా ఆశ.
ఇంట్లో చూస్తే మహాలక్ష్మి టైపు
ఇంస్టాగ్రామ్ లో జ్యోతిలక్ష్మి ఊపు
బ్యాండ్ బాజా నువ్వే గీసిన మ్యాపు
గుండె పగిలి ఉన్నానే నీ వైపు
నాకు గోలిమారు… నీకేమో తీనుమారు
నా సీటు కింద ఫైరు.. నీకు ఫ్లైట్ లో షికారు
గ్రీటింగ్ కార్డే నీకిస్తే… వెడ్డింగ్ కార్డే ఇచ్చావే
వాడిలో ఏం చూసావే
నన్నే ఎందుకు ముంచావే
భలే భలే చాన్సులే
నీ బరాతులో డాన్సులే
ఏస్తే మూడు ఔన్సులే
నేన్ నిన్నే మర్చిపోతాలే, గలీజ్
అరె ఆజామూ, ఓయ్…
అప్పుడే ఆపేసావేంట్రా
అది సంతోషంతో టపాన్
కుత్తుచెత్తందిరా దానమ్మా, కొట్టండ్రరేయ్..
ప్రతి మనిషి ఏదో ఒక మత్తులో
తనకి ఇష్టం లేనిదే కష్టం అనేది
మర్చిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు
మరుపన్నది లేకుంటే మానవ జీవితం
నరకం నరకం నరకం