Rara Swamy Rara Song Lyrics from Telugu film ‘Mugguru Monagallu‘, sung by SP Balu Garu & Chitra Garu. Ra Ra Gopala Song Lyrics penned by Bhuvana Chandra Garu, music composed by Vidyasagar Garu.
Rara Swamy Rara Song Credits
Mugguru Monagallu Movie Released Date – 07th January 1994 | |
Director | K. Raghavendra Rao |
Producers | Nagendra Babu & Pawan Kalyan |
Singers | S P Balasubramanyam & Chitra |
Music | Vidyasagar |
Lyrics | Bhuvana Chandra |
Star Cast | Chiranjeevi, Roja, Ramya Krishna, Nagma |
Music Label |
Rara Swamy Rara Song Lyrics in English
Thadithattatthaam RaaRaa Swamy RaaRaa
Yadhuvamsha Sudhambudhi Chandra Swamy RaRa
Sathakoti Mansmadhakaara Naareejana Manasa Chora
Swamy RaRa… Swamy RaRa
Swamy RaRa… Swamy RaRa
Swamy RaRa… Swamy RaRa
Swamy RaRa… Aa AaAa AaAa Aaa
RaRa Swamy RaRa
Yadhuvamsha Sudhambudhi Chandra Swamy RaRa
Sathakoti Mansmadhakaara Naareejana Manasa Chora
Swamy RaRa… Swamy RaRa, Aa AaAa AaAa
RaRa RaRa Gopala Ninne Kore Ee Bela
Raave Raave Madhubala Vinna Kanna Nee Gola
Naa Silk Cheeranadugu Ee Poola Raikanadugu
Naa Silk Cheeranadugu, Adigaa
Ee Poola Raikanadugu, Adigaa
Ika Adiginadhaduganu Choosey Naa Odupu
RaRa RaRa Gopala
Raave Raave Madhubala
Watch రారా… స్వామి రారా Video Song
Rara Swamy Rara Song Lyrics in Telugu
తద్ధిం తక తదిమి తకిట తకజిం త
జగతతోంగ తుడుగుడు తకనంత
నును జజిగిన గిన జగనంత
జగనంతక తగనంతక తగనుంతక
కిటతగ జగనం తగనం తకుం తరికిట తక
తాకిటతక తాకిటతక తద్దిన్న
తాకిటతక తరిగిడ తరిగిడ తోం
తదితత్తాత్తాం రారా స్వామి రారా
యదువంశ సుధాంబుధి చంద్ర స్వామి రారా
శతకోటి మన్మధాకారా నారీజన మానస చోరా
స్వామి రారా… స్వామి రారా
స్వామి రారా… స్వామి రారా
స్వామి రారా… స్వామి రారా
స్వామి రారా… స్వామి రారా
స్వామి రారా, ఆ ఆ ఆఆ ఆ
రారా స్వామి రారా
యదువంశ సుధాంబుధి చంద్ర స్వామి రారా
శతకోటి మన్మధాకారా నారీజన మానస చోరా
స్వామి రారా… స్వామి రారా, ఆఆ ఆఆ ఆ ఆ
రారా రారా గోపాలా… నిన్నే కోరే ఈ బేల
రావే రావే మధుబాలా… విన్నా కన్నా నీ గోల
నా సిల్క్ చీరనడుగు… ఈ పూల రైకనడుగు
నా సిల్క్ చీరనడుగు, అడిగా
ఈ పూల రైకనడుగు, అడిగా
ఇక అడిగినదడగను చూసేయ్ నా ఒడుపు
రారా రారా గోపాలా
రావే రావే మధుబాలా
ధీంత నననం ధీంత నననం… ధీంత నననం తానా
నెట్టువాంగం కోమలాంగం… జోడు కడితే రాజా, శభాష్
ధీంత నననం ధీంత నననం… ధీంత నన ధిరధిర తానా
రేయి పవలై హాయి సెగలై… రెచ్చిపో నా రాధ
మ్మ్, నెట్టువాంగం కోమలాంగం జోడు కడితే రాజా
రేయి పవలై హాయి సెగలై… రెచ్చిపో నా రాధ
వెచ్చని ఒంపుల్లో… వెన్నెల జల్లుల్లో
అల్లరి హద్దుల్లో… అద్దిన ముద్దుల్లో
అది ఏం మోహమో… ఇది ఏం దాహమో
ఆ, రావే రావే మధుబాలా విన్నా కన్నా నీ గోల
రారా రారా గోపాలా నిన్నే కోరే ఈ బేల
దిద్దితై దిద్దితై దిద్ తకిట తకిట తకదిమి తకజను
తై తై దిత తై తై దిత తై
తై దిత తై… తై దిత తై దిది తై
ఆఆ ఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆ ఆ
ఓ, గాగ గరిగ గాగ గరిగ గాగ గరి సగరిగ సరిద
కొంటె మేళం జంట తాళం… జతులు నేర్పేస్తుంటే
సస సనిద సస సనిద… సస సని పదదస సస
పైట చెంగే పట్టు పరుపై నాట్యమాడేస్తుంటే
ఆ, కొంటె మేళం జంట తాళం జతులు నేర్పేస్తుంటే
పైట చెంగే పట్టు పరుపై… నాట్యమాడేస్తుంటే
తనువుల కవ్వింపు… తలగడకే ఇంపు
వేసేయ్ తాలింపు… కానీ లాలింపు
ఓకే సుందరి… జల్దీ రా మరి
ఆ ఆ, రారా రారా గోపాలా… నిన్నే కోరే ఈ బేల
అరెరెరె రావే రావే మధుబాలా… విన్నా కన్నా నీ గోల
నా సిల్క్ చీరనడుగు… ఈ పూల రైకనడుగు
నా సిల్క్ చీరనడుగు, అడిగా
ఈ పూల రైకనడుగు
ఇక అడిగినదడగను చూసేయ్ నా ఒడుపు