Recchipovaale Song Lyrics శ్రీ సాయికిరణ్ రచించగా, శాండిల్య పిసపాటి సంగీతం అందించగా, సాకేత్ కొమండూరి మరియు శాండిల్య పిసపాటి ఈ పాట పాడడం జరిగింది. బ్రహ్మానందం, రాజా గౌతమ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘బ్రహ్మ ఆనందం’ చిత్రం 14 ఫిబ్రవరి 2025 ప్రేక్షకుల ముందుకు రానుంది.
Recchipovaale Song Lyrics Credits
Movie | BrahmaAnandam |
Director | Rvs Nikhil |
Producer | Rahul Yadav Nakka |
Singers | Saketh Komanduri & Sandilya Pisapati |
Music | Sandilya Pisapati |
Lyrics | Sri Sai Kiran |
Star Cast | Brahmanandam, Raja Goutham, Priya Vadlamani, Aishwarya Holakkal |
Music Label & Source | Swadharm Entertainment |
Recchipovaale Song Lyrics
Thaguluko…..
Adhi adhi adhi
Raavaali Beetu Beetu Beetu
Penchu Penchu Penchu
Penchu Dheenamma Penchu
Ready…..
Oore Allarigundhi
Gatthara GattharaGundhi
Aahaa Andaritho
Jathara Sandhadigundhi
Ningi Meedha Padindhi
Nela Uliki Padindhi
Rege Regaditho
Aakashame Errabadindhi…
Hey Hey, Husharaina Majaalona
Matthe Chedaalanthe…
Tamashagaa Thathangamantha Thalaadinchaalanthe
Chuttooraa Janamtho, Rangullo Hangullo
Chelaregi Chindhuleyyaale…
Daruveyraa Dhan Dhana Dhana
Andaru Thayaaranna Ledhanna
Thana Mana Ee Kshanaana
Aagithe Ettaaganna Poonakaalekkaalanna
Aaduthu Oogaalanna Tellaarinaa
Nenu Nuvvani, Veru Verani
Edho Moolana Ontarai Padunte Elaa
Naadhi Needhani, Enno Undani
Poyenaatiki Vaatitho Pane Ledhugaa
Evo Thagaadhaalu
Vibhedhaale Manakaa Addam
Piliche Pedhaallonaa
Navve Mana Andari Chuttam
Maama Sthiram Leni
Prathiroju Rangula Raatnam
Ayyo Usoorantu
Unnaavante Shaanaa Kashtam
Arere, Husharaina Majaalona
Matthe Chedaalanthe…
Tamashagaa Thathangamantha Thalaadinchaalanthe
Chuttooraa Janamtho, Rangullo Hangullo
Reyantha Recchipovaale, Recchipovaale
Daruveyraa Dhan Dhana Dhana
Andaru Thayaaranna Ledhanna
Thana Mana Ee Kshanaana
Aagithe Ettaaganna Poonakaalekkaalanna
Aaduthu Oogaalanna Tellaarinaa
Aeyy, Adhi
Daruveyraa Dhan Dhana Dhana
Andaru Thayaaranna Ledhanna
Thana Mana Ee Kshanaana
Aagithe Ettaaganna Poonakaalekkaalanna
Aaduthu Oogaalanna Tellaarinaa
తగులుకో…
అది అది అది
రావాలి బీటు బీటు… బీటు
పెంచు పెంచు పెంచు
పెంచు దీనమ్మ పెంచు…
రెడీ…
ఊరే అల్లరిగుంది
గత్తర గత్తరగుంది
ఆహా అందరితో
జాతరతో సందడిగుంది…
నింగి మీద పడింది
నేల ఉలికి పడింది
రేగే రేగడితో
ఆకాశమే ఎర్రబడింది…
హే హే, హుషారైన మజాలోన మత్తే చేడాలంతే
తమాషాగా తతంగాన తలాడించాలంతే
చుట్టూరా జనంతో… రంగుల్లో హంగుల్లో
చెలరేగి చిందులెయ్యాలే…
దరువెయ్‍రా ధన ధన ధన
అందరూ తయారన్నా లేదన్న
తన మన ఈ క్షణానా…
ఆగితే ఎట్టాగన్న పూనకాలెక్కాలన్న
ఆడుతు ఊగాలన్న తెల్లారినా…
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట… తా తా
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట, హే
నేను నువ్వని… వేరు వేరని
ఏదో మూలన ఒంటరై పడుంటే ఎలా?
నాది నీదని… ఎన్నో ఉండని
పోయేనాటికి వాటితో పనే లేదుగా
ఏవో తగాదాలు విబేధాలు మనకా అడ్డం
పిలిచే పెదాల్లోనా
నవ్వే మన అందరి చుట్టం
మామ స్థిరం లేని
ప్రతిరోజు రంగుల రాట్నం
అయ్యో ఉసూరంటూ
ఉన్నావంటే శానా కష్టం
అరెరే, హుషారైన మజాలోన మత్తే చేడాలంతే
తమాషాగా తతంగాన తలాడించాలంతే
చుట్టూరా జనంతో… రంగుల్లో హంగుల్లో
రేయంతా రెచ్చిపోవాలే… (రెచ్చిపోవాలే )
దరువెయ్‍రా ధన ధన ధన
అందరూ తయారన్నా లేదన్న
తన మన ఈ క్షణానా…
ఆగితే ఎట్టాగన్న పూనకాలెక్కాలన్న
ఆడుతు ఊగాలన్న తెల్లారినా…
ఎయ్, అది
దరువేయ్ రా ధన ధన ధన
అందరూ తయారన్నా లేదన్న
తన మన ఈ క్షణానా…
ఆగితే ఎట్టాగన్న పూనకాలెక్కాలన్న
ఆడుతు ఊగాలన్న తెల్లారినా…