Rende Rendu Aksharala Song Lyrics – భారీ తారాగణం

Rende Rendu Aksharala Song Lyrics
Pic Credit: Aditya Music India (YouTube)

Rende Rendu Aksharala Song Lyrics penned & music composed by Sukku, and sung by Jayasri Pallem from Telugu album ‘భారీ తారాగణం‘.

Rende Rendu Aksharala Song Credits

Bhari Taraganam Telugu Film – 
DirectorSekhar Muthyala
ProducerBV Reddy
SingerJayasri Pallem
MusicSukku
LyricsSukku
Star CastSadan, Deepika Reddy, Rekha Nirosha
Music Label & Source

Rende Rendu Aksharala Song Lyrics

Rende Rendu Aksharala Prema
Intha Bhaaramaa
Rendu Kallanilaa
Chesinaadhi Sandramaa

Kalalane Alalugaa
Maarchadam Nyaayamaa
Alalatho Nannilaa
Munchadam Bhaavyamaa
Chethikandhani Chandamama
Nuvve Prema

Vinuma Kanuma
Kanulaku Kanapadumaa
Nee Swarame Varamai
Chevulaku Vinabadumaa

Vinuma Kanuma
Kanulaku Kanapadumaa
Nee Swarame Varamai
Chevulaku Vinabadumaa

Gathamule Gathukulai
Nannila Kudipesthunte
Ee Kshanamule Sharamulai
Nannilaa Podichesthunte

Badha Anna Padhame
Chinnadhanipisthondi
Vedhananna Maate
Chaaladhanipisthondhi
Idhantha Kalisthe Baaguntundhi

Vinuma Kanuma
Kanulaku Kanapadumaa
Nee Swarame Varamai
Chevulaku Vinabadumaa

Vinuma Kanuma
Kanulaku Kanapadumaa
Nee Swarame Varamai
Chevulaku Vinabadumaa

రెండే రెండు అక్షరాల ప్రేమ
ఇంత భారమా
రెండు కళ్ళనిలా
చేసినాది సంద్రమా

కలలనే అలలుగా
మార్చడం న్యాయమా
అలలతో నన్నిలా
ముంచడం భావ్యమా
చేతికందని చందమామ నువ్వే ప్రేమ

వినుమా కనుమా
కనులకు కనపడుమా
నీ స్వరమే వరమై
చెవులకు వినబడుమా

వినుమా కనుమా
కనులకు కనపడుమా
నీ స్వరమే వరమై
చెవులకు వినబడుమా

గతములే గతుకులై
నన్నిలా కుదిపేస్తుంటే
ఈ క్షణములే శరములై
నన్నిలా పొడిచేస్తుంటే

బాధ అన్న పదమే
చిన్నదనిపిస్తోంది
వేదనన్న మాటే
చాలదనిపిస్తోందీ
ఇదంతా కలిస్తే బాగుంటుంది

వినుమా కనుమా
కనులకు కనపడుమా
నీ స్వరమే వరమై
చెవులకు వినబడుమా

వినుమా కనుమా
కనులకు కనపడుమా
నీ స్వరమే వరమై
చెవులకు వినబడుమా

Watch రెండే రెండు అక్షరాల ప్రేమ Lyrical Video Song