Home » Dialogue Lyrics » RRR Telugu Trailer Dialogue Lyrics – Jr NTR, Ram Charan

RRR Telugu Trailer Dialogue Lyrics – Jr NTR, Ram Charan

by Devender

RRR Telugu Trailer Dialogue Lyrics. Dialogues are penned by Sai Madhav Burra. The movie Roudram Ranam Rudhiram (RRR) directed by SS Rajamouli.

A much-awaited multi-starrer movie will hit the big screens worldwide on 07th January 2021 worldwide.

జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.

RRR Telugu Trailer Details

 

RRR Telugu Cinema Release Date – 07 January 2022
Director S S Rajamouli
Producer DVV Danayya
Dialogues Sai Madhav Burra
Music M M Keeravani
Story  V. Vijayendra Prasad
Star Cast Jr NTRRam Charan, Alia Bhatt, Olivia Morris, Ajay Devgan, Samuthirakani, Alison Doody, Ray Stevenson
Trailer Label

RRR Telugu Trailer Dialogue Lyrics

స్కాట్ దొరవారు మా ఆదిలాబాద్ వచ్చినప్పుడు, ఓ చిన్న పిల్లను తీసుకువచ్చారు. మీరు తీసుకొచ్చింది గోండ్ల పిల్లనండి.
అయితే వాళ్ళకేమైనా రెండు కొమ్ములుంటాయా?
(అమ్మా..!!)
ఒక కాపరి ఉంటాడు.

పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి.
ఆ పని చేయగలిగేది ఒక్కడే సర్.

✦ తారక రామారావు: పాణం కన్నా విలువైన నీ సోపథి నా సొంతం అన్నా, గర్వంతో గీ మన్నులో కలిసి పోతనే.

✦ నన్నీడ ఇడిసి పోకన్నా. అమ్మ యాదికొస్తుందన్నా.

రామ్ చరణ్: బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను.

తారక రామారావు: తొంగి తొంగి నక్కి నక్కే గాదే. తొక్కుకుంటూ పోవాలే. ఎదురొచ్చినోన్ని ఏసుకుంటా పోవాలే.

✦ చాలా ప్రమాదం, ప్రాణాలు పోతాయిరా.

రామ్ చరణ్: ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్.

యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి.

రామ్ చరణ్: భీం, ఈ నక్కల వేట ఎంతసేపు..! కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా.

Watch ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్

You may also like

Leave a Comment