Home » Michael Madana Kama Raju Songs Lyrics » Rum Bum Bum Arambham Lyrics – మైకేల్ మదన కామ రాజు

Rum Bum Bum Arambham Lyrics – మైకేల్ మదన కామ రాజు

Rum Bum Bum Arambham Lyrics penned by Rajasri, music composed by Ilayaraja, and sung by S P Balasubramanyam & KS Chitra from Telugu cinema ‘Michael Madana Kama Raju‘.

Rum Bum Bum Arambham Song Credits

Michael Madana Kama Raju Movie Released Date – 07 March 1991
DirectorSingeetam Srinivasa Rao
ProducersMeena Panchu, Arunachalam
SingersChitra, S P Balasubramanyam
MusicIlayaraja
LyricsRajasri
Star CastKamal Haasan, Urvasi, Rupini, Khushbu
Music Label

Rum Bum Bum Arambham Lyrics

Rum Bum Bum Aarambham
Bum Bum Bum Praarambham
Rum Bum Bum Aarambham
Bum Bum Bum Praarambham

Aaru Edu Rojulaaye Kaadhe
Neepaina Aashapadda Naaku Nidura Ledhe
Aaru Edu Rojulaaye Kaadhe
Neepaina Aashapadda Naaku Nidura Ledhe
Raasaleela Undi Choodu
Rajayogamoche Nedu

Rum Bum Bum Aarambham
Ha Bum Bum Bum Praarambham, Yaa
Rum Bum Bum Aarambham
Ha Bum Bum Bum Praarambham, Yaa

Andam Aadindhi Paruvam Chilikindi Ee Raathiri
Moodu Vachindhi Vedi Ekkindi Naa Oopiri
1 O’clock, 2 O’clock Cheri Choodu Naa Janta
3 O’clock, 4 O’clock Needhanta
5 O’clock 6 O’clock Andhagaadu Neeventa
7 O’clock 8 O’clock Chindhulaata
Vichhukunna Eedu, Ichhukunna Vela
Paalapongu Paatalanni Naaku Sontham

Rum Bum Bum Aarambham
Ha Bum Bum Bum Praarambham, Yaa
Rum Bum Bum Aarambham
Ha Bum Bum Bum Praarambham

Aaru Edu Rojulaaye Kaadhe
Neepaina Aashapadda Naaku Nidura Ledhe
Aaru Edu Rojulaaye Kaadhe
Neepaina Aashapadda Naaku Nidura Ledhe
Raasaleela Undi Choodu
Rajayogamoche Nedu

Rum Bum Bum Aarambham
Aa Bum Bum Bum Praarambham
Rum Bum Bum Aarambham
Ha Bum Bum Bum Praarambham

Thaalam Veyyaali
Melam Kattaali Andaalatho
Vayase Regaali
Valape Saagaali Bandhaalatho

1 O’clock, 2 O’clock Cheri Choodu Naa Janta
3 O’clock, 4 O’clock Needhanta
5 O’clock 6 O’clock Andhagaadu Neeventa
7 O’clock 8 O’clock Chindhulaata
Jaaji Puvvulaanti Paduchu Pilla Undhi
Ghaatu Premalone Neeku Vedukandhi

Rum Bum Bum Aarambham
Aa Bum Bum Bum Praarambham
Rum Bum Bum Aarambham
Ha Bum Bum Bum Praarambham

Aaru Edu Rojulaaye Kaadhe
Neepaina Aashapadda Naaku Nidura Ledhe
Aaru Edu Rojulaaye Kaadhe
Neepaina Aashapadda Naaku Nidura Ledhe
Raasaleela Undi Choodu
Rajayogamoche Nedu

Rum Bum Bum Aarambham
Aa Bum Bum Bum Praarambham
Rum Bum Bum Aarambham
Ha Bum Bum Bum Praarambham ||5||

రం భం భం ఆరంభం
భం భం భం ప్రారంభం
రం భం భం ఆరంభం
భం భం భం ప్రారంభం

ఆరు ఏడు రోజులాయె కాదె
నీపైన ఆశపడ్డ నాకు నిదుర లేదే
ఆరు ఏడు రోజులాయె కాదె
నీపైన ఆశపడ్డ నాకు నిదుర లేదే
రాసలీల ఉంది చూడు… రాజయోగమొచ్చె నేడు

రం బంబం ఆరంభం
హ బం బం బం ప్రారంభం, యా
రం బంబం ఆరంభం
హ బంబంబం ప్రారంభం, యా

అందం ఆడింది పరువం చిలికింది ఈ రాతిరి
మూడు వచ్చింది వేడి ఎక్కింది నా ఊపిరి
వన్ ఓ క్లాక్, టు ఓ క్లాక్… చేరి చూడు నా జంట
త్రీ ఓ క్లాక్, ఫోర్ ఓ క్లాక్ నీదంట
ఫైవ్ ఓ క్లాక్, సిక్స్ ఓ క్లాక్ అందగాడు నీవెంట
సెవెన్ ఓ క్లాక్, ఎయిట్ ఓ క్లాక్ చిందులాట
విచ్చుకున్న ఈడు… ఇచ్చుకున్న వేళ
పాలపొంగు పాటలన్ని నాకు సొంతం

రం బంబం ఆరంభం
హ బం బం బం ప్రారంభం, యా
రం బంబం ఆరంభం
హ బంబంబం ప్రారంభం

ఆరు ఏడు రోజులాయె కాదె
నీపైన ఆశపడ్డ నాకు నిదుర లేదే
ఆరు ఏడు రోజులాయె కాదె
నీపైన ఆశపడ్డ నాకు నిదుర లేదే
రాసలీల ఉంది చూడు… రాజయోగమొచ్చె నేడు

రం బంబం ఆరంభం
ఆ బం బం బం ప్రారంభం
రం బంబం ఆరంభం
హ బం బం బం ప్రారంభం

తాళం వెయ్యాలి మేలం కట్టాలి అందాలతో
వయసే రేగాలి వలపే సాగాలి బంధాలలో

వన్ ఓ క్లాక్, టు ఓ క్లాక్… చేరి చూడు నా జంట
త్రీ ఓ క్లాక్, ఫోర్ ఓ క్లాక్ నీదంట
ఫైవ్ ఓ క్లాక్, సిక్స్ ఓ క్లాక్ అందగాడు నావెంట
సెవెన్ ఓ క్లాక్, ఎయిట్ ఓ క్లాక్ చిందులాట
జాజి పువ్వులాంటి పడుచు పిల్ల ఉంది
ఘాటు ప్రేమలోనే నీకు వేడుకంది

రం బంబం ఆరంభం
ఆ బం బం బం ప్రారంభం
రం బంబం ఆరంభం
హ బం బం బం ప్రారంభం

ఆరు ఏడు రోజులాయె కాదె
నీపైన ఆశపడ్డ నాకు నిదుర లేదే
ఆరు ఏడు రోజులాయె కాదె
నీపైన ఆశపడ్డ నాకు నిదుర లేదే
రాసలీల ఉంది చూడు… రాజయోగమొచ్చె నేడు

రం బంబం ఆరంభం
ఆ బం బం బం ప్రారంభం
రం బంబం ఆరంభం
హ బం బం బం ప్రారంభం ||5||

Watch రం బంబం ఆరంభం Video Song

Scroll to Top