Sambasiva Song Lyrics from Telugu cinema ‘మిడిల్ క్లాస్ మెలోడీస్‘, sung by Ram Miriyala, and music composed by Sweekar Agasthi.

Sambasiva Song Credits

Middle Class Melodies Movie Released Date – 20 November 2020
Director Vinod Ananthoju
Producer Venigalla Anand Prasad
Singer Ram Miriyala
Music Sweekar Agasthi
Lyrics Palnadu Janapadam
Star Cast Anand Devarakonda, Varsha Bollamma
Music Label

Sambasiva Song Lyrics

Sambasiva Needhu Mahima
Ennatiki Theliyadhaaye
(Sambasiva Needhu Mahima
Ennatiki Theliyadhaaye)

Aa, Sambasiva Needhu Mahima
Ennatiki Theliyadhaaye
(Sambasiva Needhu Mahima
Ennatiki Theliyadhaaye)

Hara Haraa, Siva Shivaa
(Hara Haraa, Shiva Shivaa)
Aa, Ganga Jalamu Techhi
Neeku Abhishekamu Sethunante
(Ganga Jalamu Techhi
Neeku Abhishekamu Sethunante)

Mari Ganga Jalamuna Sepakappala
Engilantunnaavu Shambho
Hara Haraa… Aaha, Siva Shivaa
(Hara Haraa, Shiva Shivaa)

Aa, Sambasiva Needhu Mahima
Ennatiki Theliyadhaaye
Hara Haraa, Siva Sivaa

Aa, Aavupaalu Techhi
Neeku Arpithamu Sethunante
(Aavupaalu Techhi
Neeku Arpithamu Sethunante)
Aavupaala Legadhoodala
Engilantunnaavu Shambho

Hara Haraa, Oho… Siva Sivaa
Gattigaa, Hara Haraa… Siva Sivaa, Adhi
Sambasiva Needhu Mahima
Ennatiki Theliyadhaaye
(Sambasiva Needhu Mahima
Ennatiki Theliyadhaaye)

Aha Oho, Oho
Thummi Poolu Techhi
Neeku Thushtuga Poojithunante
(Thummi Poolu Techhi
Neeku Thushtuga Poojithunante)
Komma Kommana Koti
Tummedhalengilantunnaavu Shiva

Hara Haraa… Siva Sivaa, Are Are
Hara Haraa… Shiva Sivaa
Sambasiva Needhu Mahima
Ennatiki Theliyadhaaye
(Sambasiva Needhu Mahima
Hara Haraa… Gattiga, Shiva Sivaa

Narikelamu Techhi
Neeku Naivedhyamu Sethunante
(Narikelamu Techhi
Neeku Naivedhyamu Sethunante)
Apudu Bahu Ishtamu Antivi Shambho

Sami, Hara Haraa… Siva Sivaa, Aaha
Hara Haraa… Oho, Shiva Sivaa
Hara Haraa… Siva Sivaa
Hara Haraa… Siva Sivaa

Sambasiva Telugu Lyrics

సాంబశివా నీదు మహిమ
ఎన్నటికీ తెలియదాయె
(సాంబశివా నీదు మహిమ
ఎన్నటికీ తెలియదాయె)
ఆ, సాంబశివా నీదు మహిమ
ఎన్నటికీ తెలియదాయె
(సాంబశివా నీదు మహిమ
ఎన్నటికీ తెలియదాయె)

హర హరా… శివ శివా
(హర హరా… శివ శివా)
ఆ, గంగా జలము తెచ్చి
నీకు అభిషేకము సేతునంటె
(గంగా జలము తెచ్చి
నీకు అభిషేకము సేతునంటె)
మరి గంగ జలమున సేపకప్పల
ఎంగిలంటున్నావు శంభో
హర హరా… ఆహ, శివ శివా
హర హరా… శివ శివా

ఆ, సాంబశివా నీదు మహిమ
ఎన్నటికీ తెలియదాయె
హర హరా… శివ శివా

ఆ, ఆవుపాలు తెచ్చి
నీకు అర్పితము సేతునంటే
(ఆవుపాలు తెచ్చి
నీకు అర్పితము సేతునంటే)
ఆవుపాల లేగదూడల
ఎంగిలంటున్నావు శంభో

హర హరా… ఓహో, శివ శివా
గట్టిగా, హర హరా… శివ శివా, అదీ
సాంబశివా నీదు మహిమ
ఎన్నటికీ తెలియదాయె
(సాంబశివా నీదు మహిమ
ఎన్నాటికీ తెలియదాయె)

అహా ఓహో, ఓహో
తుమ్మి పూలు తెచ్చి
నీకు తుష్టుగ పూజింతునంటే
(తుమ్మి పూలు తెచ్చి
నీకు తుష్టుగ పూజింతునంటే)
కొమ్మా కొమ్మన కోటి
తుమ్మెదలెంగిలంటున్నావు శివా

హర హరా… శివ శివా, అరె అరె
హర హరా… శివ శివా
సాంబశివా నీదు మహిమ
ఎన్నటికీ తెలియదాయె
హర హరా… గట్టిగా, శివ శివా

నారికేళము తెచ్చి
నీకు నైవేధ్యము సేతునంటే
(నారికేళము తెచ్చి
నీకు నైవేద్యము సేతునంటే)
అపుడు బహుఇష్టము అంటివి శంభో

సామి, హర హరా… శివ శివా, ఆహ
హర హరా… ఓహో, శివ శివా
హర హరా… శివ శివా
హర హరా… శివ శివా

Watch సాంబశివా నీదు మహిమ Video Song