FROM THE 10TO5 LYRICS ARCHIVE

Sapta Sagaralu Dhaati Title Track Lyrics, Side A Telugu Song

Published: September 18, 2023

Category: 2023 Telugu Movies, Charanraj, Kapil Kapilan, Purna Chary, Sapta Sagaralu Dhaati Side A Lyrics

Sapta Sagaralu Dhaati Title Track Lyrics

Song Lyrics

Sapta Sagaralu Dhaati Title Track Lyrics penned by Purnachary, music composed by Charanraj MR, and sung by Kapil Kapilan from Telugu cinema ‘సప్త సాగరాలు దాటి‘.

Sapta Sagaralu Dhaati Title Track Credits

Sapta Sagaralu Dhaati Release Date – 22 September 2023
DirectorHemanth M Rao
ProducerRakshit Shetty
SingerKapil Kapilan
MusicCharanraj MR
LyricsPurna Chary
Star CastRakshit Shetty, Rukmini Vasanth
Music Label & Lyrics ©

Sapta Sagaralu Dhaati Title Track Lyrics

Nadhive O Nadhive
Nuvu Cheru Naa Theerame
Aduge Nee Aduge
Naalona Aaraatame

Nadhive O Nadhive
Nuvu Cheru Naa Theerame
Aduge Nee Aduge
Naalona Aaraatame

Sapta Saagaram Daati Unnaava
AaAa Aa Aa Oo Oo
Ninne Cheraga Aasha Vinnaava
Aa AaAa Aa

నదివే ఓ నదివే
నువు చేరు నా తీరమే
అడుగే నీ అడుగే
నాలోన ఆరాటమే

నదివే ఓ నదివే
నువు చేరు నా తీరమే
అడుగే నీ అడుగే
నాలోన ఆరాటమే

సప్తా సాగరం దాటి ఉన్నావా
ఆ ఆ ఆ ఓ ఓ
నిన్నే చేరగ ఆశ విన్నావా
ఆ ఆ ఆ ఆ

మనసు నిండా నీవే
ఉసురులోనా నీవే
గడిచె ఒక్కో క్షణం
నిన్నే కనగ, నన్నే మరిచె
హో హో హో

కలవూ నీవే
విసిరే వలవూ నీవే
సగముగ నీతో ఇలా
ఉండేంతలా లేరే ఎవరు
హో హో హో

కథే నీది నాది కాదా
ప్రియా నువ్వే ప్రాణం కాదా
కాదా కాదా..!

నదివే నదివే
నువ్వే నాలా నేనే నీలా
మారిపోయే మాయా లీలా
లీలా,,, లీలా

కాగితాల పడవల్లో
కాలాన్నే దాటుదాం
నీకు నేను జన్మంతా
నా ప్రేమ పంచుతా

సప్తా సాగరం దాటి రావా
సప్తా సాగరం దాటిరా

మనసు నిండా నీవే
ఉసురులోనా నీవే
గడిచె ఒక్కో క్షణం
నిన్నే కనగ, నన్నే మరిచె
హో హో హో

కలవూ నీవే
విసిరే వలవూ నీవే
సగముగ నీతో ఇలా
ఉండేంతలా లేరే ఎవరు
హో హో హో

మనసు నిండా నీవే
ఉసురులోనా నీవే
గడిచె ఒక్కో క్షణం
నిన్నే కనగ, నన్నే మరిచె
హో హో హో

కలవూ నీవే
విసిరే వలవూ నీవే
సగముగ నీతో ఇలా
ఉండేంతలా లేరే ఎవరు
హో హో హో

Watch సప్తా సాగరం దాటి Lyrical Video

💬 WhatsApp