Sitar Song Lyrics సాహితి అందించగా, సంగీతం అందించిన వారు మిక్కీ జే మేయర్, సాకేత్ కొమండూరి మరియు సమీర భరధ్వాజ్ పాడిన ఈ పాట ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలోనిది.
Sitar Song Lyrics
Male: Chitti Guvva Pittalaanti Chakkanamma
Bottu Petti Pattu Cheera Kattukomma
Jattu Katti Chuttamalle Chuttukomma
Guttugunna Puttumachha Ekkadamma
Male: Chitti Guvva Pittalaanti Chakkanamma
Bottu Petti Pattu Cheera Kattukomma
Jattu Katti Chuttamalle Chuttukomma
Guttugunna Puttumachha Ekkadamma
Female: Nuvvu Chese Aagaalanni Nacheesaa
Kaani Konchem Aagaalantu Cheppesaa.
Male: Nuvu Cheppelogaa Raane Vachhesaa
Hey Hey….
Male: NigaNiga Pedavullo
Mohaalanni Thadipeynaa
Kasi Kasi Ompullo
Kaalaalanni Gadipeynaa
Paruvapu Sandhraala
Lothullonnaa Munakeyanaa
Padanisa Raagaala Meghaalanni Taakeynaa
Female: Aakupoka Choopanaa…
Aasha Neelo Repanaa…
Male: Gaale Gole Chese Teeraana
Nee Kuchhili Maarchi
Muchata Teercheyanaa, Hey Hey
Male: Sogasari Dongalle
Saayamkaalam Vacheynaa
Bigusari Paruvamtho
Pillo Yuddham Cheseynaa
Male: Valapula Vegamtho
Vayyaaraale Vaateynaa
Thalapula Thaapamtho
Daahaalanni Daateynaa
Female: Neelaakaasham Needana
Vidigaa Nanni Vedhana
Male: Neelo Naalo Raagam Paadenaa
Tholi Pulakinthiche Poochi Naadhega, Hey Hey
అతడు: చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా
అతడు: చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా
ఆమె: నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా
కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా.
అతడు: నువు చెప్పేలోగా రానే వచ్చేసా
హే హే….
అతడు: నిగనిగ పెదవుల్లో
మోహాలన్నీ తడిపెయ్‍నా
కసికసి ఒంపుల్లో
కాలాలన్నీ గడియ్‍నా
పరువపు సంద్రాల
లోతుల్లోనా మునకెయ్‍నా
పదనిస రాగాల మేఘాలన్నీ తాకెయ్‍నా
ఆమె: ఆకుపోక చూపనా…
ఆశ నీలో రేపనా…
అతడు: గాలే గోలే చేసే తీరానా
నీ కుచ్చిలి మార్చి
ముచ్చట తీర్చెయ్‍నా, హే హే
అతడు: సొగసరి దొంగల్లె
సాయంకాలం వచ్చెయ్‍నా
బిగుసరి పరువంతో
పిల్లో యుద్ధం చేసెయ్‍నా
అతడు: వలపుల వేగంతో
వయ్యారాలే వాటెయ్‍నా
తలపుల తాపంతో
దాహాలన్నీ దాటెయ్‍నా
ఆమె: నీలాకాశం నీడన
విడిగా నన్నీ వేదన
అతడు: నీలో నాలో రాగం పాడేనా
తొలి పులకింతిచ్చే పూచి నాదేగా, హే హే
Sitar Song Lyrics-Video
Sitar Song Lyrics Credits
Movie | Mr. Bachchan |
Director | Harish Shankar S |
Producer | T G Vishwa Prasad |
Singers | Saketh Komanduri, Sameera Bharadwaj |
Music | Mickey J Meyer |
Lyrics | Sahithi |
Star Cast | Raviteja, BhagyaShri Borse |
Music Label & Source |