Rebel Saab Song Lyrics

Movie: The Raja Saab

Music Director: Thaman S

Lyricists: Ramajogayya Sastry

Singers: Sanjith Hegde, Blaaze

Duration: 3:40

Rebel Saab Song Lyrics - Official Poster & Lyrics

Song Lyrics

చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రాజా సాబ్ చిత్రం నుండి మొదటి పాట వచ్చేసింది. వింటేజ్ స్టైల్ లో ప్రభాస్ లుక్స్ అదిరిపోయాయి.

హి గాట్ ఫ్లో... హి గాట్ స్టైల్
మేకింగ్ మూవ్ విత్ ఎ స్మైల్
ఎవ్రీబడీ స్టెప్ అసైడ్, స్టెప్ అసైడ్
రాజా కమింగ్ టు వైబ్
వైబ్ వైబ్ వైబ్ వైబ్
వైబ్ వైబ్ వైబ్ వైబ్...

రెబల్ సాబ్... రెబల్ సాబ్
రొమాంటిక్ రెబల్ సాబ్
వస్తున్నాడు స్టెప్ అసైడ్, స్టెప్ అసైడ్...
లుకింగ్ ఫర్ ద బ్రైడ్
వైబ్ వైబ్ వైబ్ వైబ్

ఏయ్, ఆలీబాబా చాలీస్ చోర్
గెట్ అప్ ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్
మూడ్ మే జరా నాచో మోర్
రాజా వైబ్ సెట్టో సెట్టు...

ఎవ్రిబాడీ బ్యాంగ్ ద డోర్
కౌంట్ ఇట్ ఆన్ ద 2 అండ్ 4
గెట్ సమ్ బాయ్స్ వి విల్
మేక్ సమ్ నాయిస్ అండ్
రాజా వైబ్ ఈజ్ సెట్టో సెట్టు...

సింగారే సింగ సింగ... సింగిల్ గున్నగా
భార్య బంగారం లేక... బోర్ అయితున్నాగా
యాడుందో నాక్కాబోయే పిల్లే హ్యాపీగా
ఏ మేడెక్కి వడియాలు పెడుతాందో తాపీగా

రాజా... తేరా స్వాగు సూపర్
రాజా... తేరా స్టైలు బంపర్
రాజా... తేరా ఎంట్రీ లెవెల్
బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగరు
రాజా... దిల్ ఖోల్ కే తూ
ఆజా... కరెంగే పార్టీ

పాన్ ఇండియా నంబర్ వన్...
పాన్ ఇండియా నంబర్ వన్ బ్యాచిలర్ నేనేలే...

రెబల్ సాబ్... రెబల్ సాబ్
రొమాంటిక్ రెబల్ సాబ్
వస్తున్నాడు స్టెప్ అసైడ్, స్టెప్ అసైడ్...
లుకింగ్ ఫర్ ద బ్రైడ్

ఇలవేల్పువే నీవు తల్లి దుర్గమ్మ
మా ఇంటి మనవడిని దీవించవమ్మ...
ఇలవేల్పువే నీవు తల్లి దుర్గమ్మ
మా ఇంటి మనవడిని దీవించవమ్మ...

ఏళ్ళేదిగినా వాడు పసివాడేనమ్మ
ఎండలకన్ను సోకి వసివాడేనమ్మ
ఏ జన్మకు తోడు నీవే కదమ్మ
నీ కంటిపాపల్లే కాపాడవమ్మ

ఇలవేల్పువే నీవు...
మా ఇలవేల్పువే నీవు తల్లి దుర్గమ్మ
మా ఇంటి మనవడిని దీవించవమ్మా

చూడగానే దిమ్మెత్తి పోయే
బుజ్జిపండు పుట్టనేలేదా
టింగుమంటూ తన గుండెలో ఇంకా
పెళ్లి గంట కొట్టనేలేదా..?

అరె మై డియర్ గూగులూ... ఓ ఓ
ఏహే యాడుందో నా బుల్ బులు
ఏహే చాల్లే పడిగాపులు
రాయే రాణి ఏంజెలు
బెగొచ్చేయ్ బ్యాంకాక్'కు హనీమూను పోదాం

రాజా... తేరా స్వాగు సూపర్
రాజా... తేరా స్టైలు బంపర్
రాజా... తేరా ఎంట్రీ లెవెల్
బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగరు
రాజా... దిల్ ఖోల్ కే తూ
ఆజా... కరెంగే పార్టీ
పాన్-ఇండియా నంబర్ వన్
బ్యాచిలర్ నేనేలే

హి గాట్ ఫ్లో... హి గాట్ స్టైల్
మేకింగ్ మూవ్ విత్ ఎ స్మైల్
రెబెల్ సాబ్... రెబెల్ సాబ్

Credits

Music Director

Thaman S
Thaman S
View Profile

Lyricists

Ramajogayya Sastry
Ramajogayya Sastry
View Profile

Singers

Sanjith Hegde
Sanjith Hegde
View Profile
Blaaze

Rate this song

How much did you enjoy these lyrics? Tap a star to leave quick feedback.

💬 WhatsApp