జాఫర్ ముఖాముఖి విత్ హైపర్ ఆది: సూటి పశ్నఆది నీకు సిగ్గుందా?
జాఫర్ బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్‌గా తెలుగు వారికి సుపరిచతం. ఈ షోతో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అక్కడితో ఆగకుండా పలు టీవీ షోల్లో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం టీవీ9 నుండి బయటికి వచ్చిన జాఫర్ టీవీ 5లో ముఖాముఖి కార్యక్రమాన్ని చేస్తున్నాడు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది గతంలో ఒక మూవీ క్రిటిక్ మీద వ్యంగ్యాస్త్రాలు వేస్తూ అతని బాడీ మీద స్కిట్లు కూడా చేశాడు. అయితే సద్దుమనిగిన ఆ గతాన్ని జాఫర్ […]
