జాఫర్‌ ముఖాముఖి విత్ హైపర్ ఆది: సూటి పశ్నఆది నీకు సిగ్గుందా?

జాఫర్‌ ముఖాముఖి విత్ హైపర్ ఆది: సూటి పశ్నఆది నీకు సిగ్గుందా?

జాఫర్‌ బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్‌గా తెలుగు వారికి సుపరిచతం. ఈ షోతో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అక్కడితో ఆగకుండా పలు టీవీ షోల్లో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం టీవీ9 నుండి బయటికి వచ్చిన జాఫర్ టీవీ 5లో ముఖాముఖి కార్యక్రమాన్ని చేస్తున్నాడు. జబర్దస్త్ ఫేమ్ హైపర్...