'ఇద్దరి లోకం ఒకటే' ట్రైలర్

ఇద్దరి లోకం ఒకటే ట్రైలర్ విడుదల: ప్రేమ, భావోద్వేగాల కలయిక

‘ఇద్దరి లోకం ఒకటే’ ట్రైలర్ ను నిర్మాత దిల్ రాజు ఈరోజు విడుదల చేశారు. రాజ్ తరుణ్, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకొని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెరంగేట్రం చేసిన రాజ్ తరుణ్, ‘అర్జున్ రెడ్డి’ భామ షాలినీ పాండే మొదటి సారి నటిస్తున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ ట్రైలర్ చూస్తుంటే ప్రేమ, భావోద్వేగాల కలయికలా కనిపిస్తుంది. ‘పరిచయం, స్నేహం ఇవన్నీ కో-ఇన్సిడెంట్స్. ప్రేమించట్లేదంటే […]

Read More