బిగ్ బాస్ 3 కాన్ కే నీచే క్యా దేతే రే.. అంటూ అలీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
బిగ్ బాస్ 3 కాన్ కే నీచే క్యా దేతే రే. బిగ్‌బాస్ హౌస్‌లో శని ఆది వారాలు వచ్చాయంటే సందడి నెలకొంటుంది. ‘లెట్స్ డు కుమ్ముడు’ పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున, హౌస్ మేట్స్ పై కాస్త ఘాటుగానే స్పందించారు. అలీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున షో మొదలవడమే ఆలస్యం అలీని ముందుకు పిలిచిన నాగ్ 21 గుంజీలు తీయమని ఆదేశించాడు. చిన్న పిల్లల్ని స్కూల్ లో గుంజీలు తీయిస్తే తప్పు, కాని వయసు […]
