కీర్తి సురేష్ పుట్టినరోజు

కీర్తి సురేష్ పుట్టినరోజు – మిస్ ఇండియా పాట టీజర్, పెంగ్విన్ పోస్టర్ మరియు నగేష్ మూవీ ఫస్ట్ లుక్ రివీల్

కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న పలు చిత్రాల పోస్టర్లు, సాంగ్ టీజర్ విడుదల అయ్యాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ నటి కీర్తి సురేష్ గురువారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ‘నేను శైలజా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత నానితో జత కట్టి ‘నేను లోకల్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం ద్వారా ఏకంగా […]

Read More