నితిన్ భీష్మ చిత్రం విడుదలకు ఆటంకాలు

నితిన్ భీష్మ చిత్రం విడుదలకు ఆటంకాలు – బీజేపీ అభ్యంతరాలు

నితిన్, రష్మిక నటించిన భీష్మ సినిమా ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతుండగా మరియు ప్రీమియర్ షోకు ఒక్కరోజు ముందు సినిమా విడుదలకు కష్టాలు వచ్చాయి. బీజేపీ పార్టీ ధార్మిక సెల్ కన్వీనర్ తుములూరి శ్రీ కృష్ణ చైతన్య, ప్రిన్సిపల్ సెక్రటరీ రాము ‘భీష్మ’ టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నితిన్ భీష్మ చిత్రం విడుదలకు ఆటంకాలు మహాభారతంలో గొప్ప వ్యక్తిత్వం ఉన్న భీష్మ పితామహుడు వంటి యోధుని పేరును ఒక సినిమాకు ఉపయోగించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు […]

Read More
Bheeshma Nithin Movie Trailer

Bheeshma Nithin Movie Trailer Out ‘భీష్మ’ ట్రైలర్

నితిన్ తన తాజా చిత్రం ‘భీష్మ’ ట్రైలర్ ఈరోజు (17/02/2020)న విడుదల చేసింది చిత్ర బృందం. దుర్యోధనుడు, దుశ్శాసన, ‘ధర్మరాజు, యమధర్మరాజు, శని, శకుని ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆ జన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు.. దాని వల్లేనేమో ఒక్కరూ కూడా పడటం లేదు’ అంటూ తన నిరాసక్తను తెలియజేస్తూ చెప్పిన డైలాగుతో ట్రైలర్‌ మొదలవుతుంది. చివర్లో వచ్చే డైలాగు మరియు విలన్ చెప్పే డైలాగ్ ‘బలవంతుడితో పోరాడి […]

Read More