భీష్మ టీజర్

భీష్మ టీజర్ విడుదల – నితిన్, రష్మిక మందన

సంక్రాంతి పండగ పురస్కరించుకొని నితిన్, రష్మిక మందన జతగా తెరకెక్కుతున్న ‘భీష్మ’ చిత్ర టీజర్ విడుదల చేసింది ఆదివారం నాడు చిత్ర బృందం. టీజర్ చూస్తుంటె కామెడీ ఎంటర్ టైనర్ అని అర్థమవుతుంది. టీజర్ లో నితిన్ చెప్పే డైలాగ్ లు భలే సరదగా ఉన్నాయి. ముఖ్యంగా చివర్లో వెన్నెల కిషోర్ తో చెప్పే డైలాగు నవ్వుతెప్పిస్తుంది. “ఎవరి వాల్యూ అయినా బతికున్నప్పుడు కంటే చనిపోయాకె పెరుగుతుంది భయ్య” అని నితిన్ చెప్పగా ‘అదెలా’ అని కిషోర్ […]

Read More