రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో టీజర్

రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో టీజర్ (అల వైకుంఠపురములో) విడుదల

రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో టీజర్ విడుదలైన కొద్ది గంటలకే 10 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అల్లు అర్జున్, పూజ హెగ్డే ప్రధాన తారాగణంతో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ చిత్ర ‘రాములో రాములా’ పాట టీజర్ ఈరోజు విడుదలైంది. విడుదలైన కొన్ని గంటల్లో వైరల్ గా మారింది ఈ టీజర్. ఈ రాములో రాములా పూర్తి పాటను అక్టోబర్ 26న విడుదల చేస్తారు. కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ కి తమన్ సంగీతం అందించగా […]

Read More