FROM THE 10TO5 LYRICS ARCHIVE

రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో టీజర్ (అల వైకుంఠపురములో) విడుదల

Published: October 22, 2019

Category: ట్రైలర్/ టీజర్

రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో టీజర్

Song Lyrics

రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో టీజర్ విడుదలైన కొద్ది గంటలకే 10 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అల్లు
అర్జున్, పూజ హెగ్డే ప్రధాన తారాగణంతో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ చిత్ర ‘రాములో రాములా’ పాట టీజర్ ఈరోజు విడుదలైంది.

విడుదలైన కొన్ని గంటల్లో వైరల్ గా మారింది ఈ టీజర్. ఈ రాములో రాములా పూర్తి పాటను అక్టోబర్ 26న విడుదల చేస్తారు.

కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ కి తమన్ సంగీతం అందించగా అనురాగ్ కులకర్ణి మరియు మంగ్లీ ఆలపించారు.

రాములో రాములా’ పాట లిరిక్స్ – ఇక్కడ క్లిక్ చేయండి.

💬 WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.