Pawan Kalyan Vakeel Saab First Look Revealed
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క 26వ చిత్రం ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది చిత్ర యూనిట్. హిందీ చిత్రం పింక్ కు రీమేక్ గా వస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ సోమవారం విడుదలైంది. ఈ సినిమాకు వకీల్ సాబ్ టైటిల్ ఖరారు చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమానులను అలరించేలా ఉంది. చేతిలో పుస్తకం, కళ్ళజోడు పెట్టుకొని కాలుమీద కాలు వేసుకొని పడుకున్న పిక్ పవన్ అభిమానులను […]
