కలర్ ఫోటో

కలర్ ఫోటో షూటింగ్ మొదలు విలన్ గా సునీల్

‘కలర్ ఫోటో’ ఫస్ట్ లుక్ ను నటుడు నాని ట్విట్టర్ వేధికగా విడుదల చేశారు. “కలర్‌ఫోటో చిత్రాన్ని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యంత ప్రతిభావంతులైన బృందం తెరకెక్కిస్తున్న ‘కలర్ ఫోటో’ కోసం నేనెంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నాను”. అంటూ ట్వీట్ చేశాడు నాని. ‘కలర్ ఫోటో’ చిత్రం ద్వారా మొదటిసారి హీరోగా సుహాస్ వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. చాందిని చౌదరి కథానాయికగా నటించనుంది. చిత్రానికి సందీప్ రాజ్ (మసాల సందీప్) దర్శకత్వం వహిస్తుండగా బెన్నీ ముప్పలనేని […]

Read More