దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక – రాహుల్ కి మొండి చేయి
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక ఈరోజు జరిగింది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయిన కే ఎల్ రాహుల్ ను జట్టు నుండి తప్పించారు సెలెక్టర్లు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్లో అతని ప్రదర్శన ఆశాజనకంగా లేదు. దక్షిణాఫ్రికా ‘ఎ’ తో జరిగిన అన్ని ఫార్మాట్లలో రాణించిన శుబ్‌మన్ గిల్‌కు టెస్టుల్లో తొలిసారి భారత్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. టెస్టుల్లో నెం.1 ర్యాంకులో ఉన్న భారత్ జట్టులో […]
