ఐపీఎల్ 2020 సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌

ఐపీఎల్ 2020 సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ నియమిస్తూ ప్రకటన

మార్చి 29 న ప్రారంభం కానున్న ఐపిఎల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ 33 ఏళ్ల ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను తమ కెప్టెన్‌గా ప్రకటించింది ఎస్‌ఆర్‌హెచ్‌. 2018 మరియు 2019 సీజన్లో జట్టును నడిపించిన కేన్ విలియమ్సన్ నుండి వార్నర్ బాధ్యతలు స్వీకరించారు. వార్నర్ బాల్ టాంపరింగ్ చేసి నిషేదానికి గురవడంతో 2018 లో విలియమ్సన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వార్నర్ ఇంతకుముందు 2015, 2016, 2017 సీజన్లలో జట్టుకు నాయకత్వం వహించాడు 2016 లో సన్‌రైజర్స్‌ను విజేతగా నిలిపాడు. వార్నర్ […]

Read More